Sony Bravia Smart Tv ఈరోజు అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

Sony Bravia Smart Tv ఈరోజు అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది

కంప్లీట్ ఫీచర్స్ కలిగిన సోనీ స్మార్ట్ టీవీ ఈరోజు మీకు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది

ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నుంచి అమెజాన్ బిగ్ డీల్స్ అందించింది

Sony Bravia Smart Tv ఈరోజు అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!

Sony Bravia Smart Tv ఈరోజు అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్, ల్యాగ్ ఫ్రీ ప్రోసెసర్ మరియు గొప్ప సౌండ్ అందించే స్పీకర్ వంటి కంప్లీట్ ఫీచర్స్ కలిగిన సోనీ స్మార్ట్ టీవీ ఈరోజు మీకు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, ఈ టీవీ పై ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నుంచి అమెజాన్ బిగ్ డీల్స్ అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony Bravia Smart Tv : ఆఫర్

అమెజాన్ ఇండియా ఈరోజు అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ విషయానికి వస్తే, సోనీ బ్రావియా 2M2 సిరీస్ నుంచి అందించిన 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీపై ఈరోజు అమెజాన్ 23% డిస్కౌంట్ అందించింది. అందుకే ఈ స్మార్ట్ టీవీ రూ. 45,990 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ ఆఫర్ తో పాటు ఈ టీవీ పై రూ. 1,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

Sony Bravia Smart Tv deal on amazon sale

ఈ స్మార్ట్ టీవీ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ పై ఏకంగా రూ. 3,000 ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ సోనీ స్మార్ట్ టీవీని ఏదైనా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సోనీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుంచి రూ. 41,990 ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: BiG Deal: కేవలం 5 వేల బడ్జెట్ లో Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.. ఎక్కడంటే.!

Sony Bravia Smart Tv : ఫీచర్స్

ఈ సోనీ స్మార్ట్ టీవీ ల్యాగ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందించే సోనీ యొక్క ప్రత్యేకమైన 4K Processor X1 ప్రోసెసర్ తో పని పని చేస్తుంది. ఈ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన LED స్క్రీన్ ను 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR10, HLG, 4K X-Reality PRO, లైవ్ కలర్ మరియు మోషన్ ఫ్లో XR 100 వంటి అదనపు ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రెండు ఓపెన్ బఫెల్ స్పీకర్లు కలిగి టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మోస్, డాల్బీ ఆడియో, DTS డిజిటల్ సరౌండ్ మరియు DTS:X వంటి ప్రీమియం సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4 HDMI, 2 USB, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా మరియు యాపిల్ హోమ్ కిట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile