BiG Deal: కేవలం 5 వేల బడ్జెట్ లో Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.. ఎక్కడంటే.!

HIGHLIGHTS

స్మార్ట్ టీవీ కి తగిన గొప్ప సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు గొప్ప డీల్ అందుబాటులో ఉంది

రూ. 5,000 బడ్జెట్ ధరలోనే జబర్దస్త్ సౌండ్ అందించే Dolby Atmos సౌండ్ బార్ మీ సొంతం చేసుకోవచ్చు

ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు 300W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది

BiG Deal: కేవలం 5 వేల బడ్జెట్ లో Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.. ఎక్కడంటే.!

BiG Deal: స్మార్ట్ టీవీ కి తగిన గొప్ప సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు గొప్ప డీల్ అందుబాటులో ఉంది. ఎంత గొప్ప డీల్ అంటే కేవలం రూ. 5,000 రూపాయల బడ్జెట్ ధరలోనే జబర్దస్త్ సౌండ్ అందించే 2.1 ఛానల్ Dolby Atmos సౌండ్ బార్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ రోజు లభిస్తున్న ఈ డీల్ ప్రైస్ లో ముందెన్నడూ ఈ సౌండ్ బార్ ను చూడలేదు. అందుకే, ఈ భారీ డీల్స్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BiG Deal: Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్

జెబ్రోనిక్స్ యొక్క 2.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ మోడల్ Juke Bar 9600 ఈరోజు డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ యొక్క లేటెస్ట్ సమ్మర్ సేల్ 2026 సాసా లేలే నుంచి ఈ సౌండ్ బార్ ను ఏకంగా 77% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,999 రూపాయల ధరతో సేల్ చేస్తోంది.

ZEBRONICS Dolby Atmos soundbar deal

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 575 రూపాయల అదనపు బ్యాంకు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ జెబ్రోనిక్స్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కేవలం రూ. 5,424 ఆఫర్ ధరకే లభిస్తుంది.

Also Read: BSNL Free SIM మరియు 30 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ కేవలం రూ. 1 కే అందుకోండి.!

ZEBRONICS Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు 300W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో నాలుగు స్పీకర్లు ఉంటాయి మరియు జతగా పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది. ఇది 2.1 ఛానల్ సెటప్ తో వచ్చినా కూడా వర్చువల్ 5.1 ఛానల్ ఫీచర్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది.

ఈ జబ్రానిక్స్ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ మంచి ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ తో కూడా వస్తుంది. ఇది HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile