Smart Tv: 16 వేల కంటే తక్కువ ధరకే 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ

HIGHLIGHTS

40 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్

ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి 10% సేవింగ్స్ అఫర్

స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికీ గుడ్ న్యూస్

Smart Tv: 16 వేల కంటే తక్కువ ధరకే 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ

అమెజాన్ లేటెస్ట్ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పెద్ద 40 ఇంచ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని 16 వేల కంటే తక్కువ ధరకే ధరకే పొందవచ్చు. ఇది మాత్రమే కాదు ICICI క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి 10% సేవింగ్స్ అఫర్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు. అమెజాన్ నుండి ఇంత తక్కువ ధరకు లభిస్తున్న ఈ టీవీ 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ అఫర్ వివరాలను ఈ క్రింద చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈరోజు అమెజాన్ నుండి Skywall (40 inch) FHD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV ని 37% డిస్కౌంట్ తో కేవలం రూ.15,999 రూపాయలకే అమ్ముడుచేస్తోంది. అంతేకాదు, ICICI క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి 10% సేవింగ్స్ అఫర్ కూడా లభిస్తుంది. మొత్తం వెరసి, ఈ పెద్ద స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరకే అందుతుంది. Buy From Here

ఇక ఈ Skywall 40 ఇంచ్ FHD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV ప్రత్యేకతలను పరిశీలిస్తే, ఈ స్మార్ట్ టీవీ 40 ఇంచ్ సైజులో FHD (1920 x 1080) రిజల్యూషన్  కలిగివుంటుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీలో 1GB ర్యామ్ మరియు 1GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.

సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 30W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ టీవీ Android 9.0 OS పైన పనిచేస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo