Samsung Smart Tv ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది.!
Samsung Smart Tv ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది
ఈ టీవీ మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 30 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తుంది
బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారి కోసం బెస్ట్ డీల్
Samsung Smart Tv ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో లేటెస్ట్ గా లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 30 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తుంది. 30 వేల రూపాయల బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారి కోసం ఈ బెస్ట్ డీల్ అందిస్తున్నాను.
SurveySamsung Smart Tv డీల్ ఏమిటి?
శాంసంగ్ యొక్క లేటెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ UA43UE81AFULXL పై ఈరోజు అమెజాన్ ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 25% డిస్కౌంట్ తో రూ. 31,990 ధరతో లిస్ట్ చేసింది. ఈ డిస్కౌంట్ తో పాటు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఈ టీవీ పై అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 30,490 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని HDFC మరియు BOBCARD క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Samsung Smart Tv : ఫీచర్స్
ఈ శాంసంగ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ A+ గ్రేడ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ 43 ఇంచ్ టీవీ HDR10+, పర్ కలర్, 4K అప్ స్కేలింగ్, HLG, మెగా కాంట్రాస్ట్, కలర్ బూస్టర్ వంటి ఫీచర్లతో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో నడుస్తుంది మరియు జతగా ర్యామ్ మరియు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు బ్లూ ఆడియో వంటి సౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI eARC, USB, LAN పోర్ట్, బ్లూటూత్, AV ఇన్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: Oppo Enco Buds 3 Pro: ఒప్పో కొత్త బడ్స్ ప్రైస్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ శాంసంగ్ లేటెస్ట్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. ఈ టీవీని అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.