లేటెస్ట్ Samsung 4K Smart Tv పైన అమెజాన్ ధమాకా ఆఫర్.!

లేటెస్ట్ Samsung 4K Smart Tv పైన అమెజాన్ ధమాకా ఆఫర్.!
HIGHLIGHTS

లేటెస్ట్ Samsung 4K Smart Tv పైన అమెజాన్ ధమాకా ఆఫర్ ప్రకటించింది

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ఆఫర్ దెబ్బకి తక్కువ ధరలో లభిస్తుంది

ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే ఇండియాలో విడుదల చేయబడింది

లేటెస్ట్ Samsung 4K Smart Tv పైన అమెజాన్ ధమాకా ఆఫర్ ప్రకటించింది. శామ్ సంగ్ లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ఆఫర్ దెబ్బకి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే ఇండియాలో విడుదల చేయబడింది మరియు మంచి ఫీచర్ లతో ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ కూడా మంచి ఆప్షన్ అవుతుంది.

Samsung 4K Smart Tv ఆఫర్

శామ్సంగ్ ఇటీవల ఇండియాలో ప్రకటించిన 55 ఇంచ్ Crystal 4K Vivid UHD స్మార్ట్ టీవీ మొదలు నంబర్ UA55DUE70BKLXL పైన అమెజాన్ ఈ ఆఫర్ లను అందించింది. ఈ స్మార్ట్ టీవీని 32% డిస్కౌంట్ తో తక్కువ ధరలో లిస్ట్ చేయడమే కాకుండా రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను ఆఫర్ ను కూడా జత చేసింది. HDFC మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ టీవీ కొనేవారికి ఈ తగ్గింపు లభిస్తుంది. Buy From Here

Samsung 4K Smart Tv: ఫీచర్లు

ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ 4K రిజల్యూషన్  (3840 x 2160) కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఈ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో పని చేస్తుంది మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ లో మెగా కాంట్రాస్ట్, UHD డిమ్మింగ్,  కాంట్రాస్ట్ ఎన్ హెన్సర్ మరియు Motion Xcelerator వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. 

Samsung 4K Smart Tv
Samsung 4K Smart Tv

ఈ స్మార్ట్ టీవీ 20W సౌండ్ పుట్ తో వస్తుంది మరియు  Q-Symphony ఫీచర్ తో 3D సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. ఈ టీవీ వెబ్ బ్రౌజర్ పైన పని చేస్తుంది మరియు IoT సెన్సార్ ఫంక్షనాలిటీతో వస్తుంది. ఈ శామ్సంగ్ టీవీ లో 3 HDMI, 1 USB, Wi Fi మరియు బ్లూటూత్ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo