Prime Day టాప్ బెస్ట్ 43 ఇంచ్ 4K Smart Tv డీల్స్ ఇవే.!
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ రోజు రాత్రి 12 గంటలకు ముగుస్తుంది
కొత్త 43 ఇంచ్ 4K Smart Tv ల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తున్న అమెజాన్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ చివరి సమయంలో అందించిన బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ రోజు రాత్రి 12 గంటలకు ముగుస్తుంది. కొత్త 43 ఇంచ్ 4K Smart Tv ని మంచి డిస్కౌంట్ ఆఫర్ లతో బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ నుండి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ చివరి సమయంలో అందించిన బెస్ట్ స్మార్ట్ టీవీ లలో టాప్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం.
SurveyPrime Day బెస్ట్ 4K Smart Tv డీల్స్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను అందించింది. ఈ సేల్ నుండి పానాసోనిక్, షియోమీ మరియు ఏసర్ లేటెస్ట్ స్మార్ట్ టీవీల పై ఈ ఆఫర్లను అందించింది. ఇక్కడ అందించిన స్మార్ట్ టీవీలను ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Mi (43 ఇంచ్) 4K స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : 25,999
ఈ షియోమీ స్మార్ట్ టీవీ ఈరోజు 40% డిస్కౌంట్ తో రూ. 25,999 ధరకే లభిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision, HDR 10 మరియి HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీలో 30 W సౌండ్ అందించే స్పీకర్లు, Dolby Audio మరియు dts సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి వుంది. Buy From Here
Also Read: Sony 5.1 సౌండ్ బార్ పైన అమెజాన్ Prime Day సేల్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్.!
Acer (43 ఇంచ్) 4K Smart Tv
ఆఫర్ ధర : 26,999
ఆల్రౌండ్ ఫీచర్స్ తో ఏసర్ మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి కేవలం రూ. 26,999 ధరకే లభిస్తోంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీలో డ్యూయల్ యాంప్లిఫైయర్, డ్యూయల్ ఉఫర్, డ్యూయల్ ట్వీటర్ లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో ఉంటుంది మరియు టోటల్ 78W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. Buy From Here
Panasonic (43 ఇంచ్) 4K స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : 27,999
పానాసోనిక్ యొక్క ఈ లేటెస్ట్ బడ్జెట్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు ప్రైమ్ డే నుంచి 35% డిస్కౌంట్ తో రూ. 27,999 ధరకు లభిస్తోంది. ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీ 4K కలర్ ఇంజిన్ తో మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది ఈ టీవీ పానాసోనిక్ MirAIe సపోర్ట్ తో వస్తుంది మరియు స్లిమ్ బెజెల్ డిజైన్ తో ఉంటుంది. ఈ టీవీలో Dolby Audio మరియు ఆడియో బూస్టర్ ప్లస్ సపోర్ట్ కలిగిన 20W సౌండ్ అందించే స్పీకర్లు కూడా ఉన్నాయి. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile