Onida 55 ఇంచ్ Dolby Atmos స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తోంది.!

Highlights

Onida 55 ఇంచ్ Dolby Atmos స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చవక ధరలో లభిస్తుంది

దివాళి స్పెషల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం 25 వేల డిస్కౌంట్ ధరలో లభిస్తోంది

ఈ ఒనిడా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది

Onida 55 ఇంచ్ Dolby Atmos స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం 25 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది. మరి అమెజాన్ ఇండియా ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్స్ పై లోక లుక్కేద్దామా.

Onida 55 ఇంచ్ Dolby Atmos స్మార్ట్ టీవీ ఆఫర్

ఒనిడా Nexg Series యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 35% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 27,647 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకుంటే రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,897 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here

Onida (55) Dolby Atmos స్మార్ట్ టీవీ: ఫీచర్స్

ఈ ఒనిడా స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు MEMC సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ NEXg ప్రోసెసర్’తో నడుస్తుంది మరియు పిక్సా విజువల్ ఇంజిన్ మరియు ఐ ప్రొటెక్షన్ ప్లస్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఒనిడా స్మార్ట్ టీవీ ఫుల్ మెటల్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ ఒనిడా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ లో Hi-Fi స్పీకర్ బాక్స్ సెటప్ ఉంటుంది మరియు టోటల్ 24W సౌండ్ ఈ టీవీ అందిస్తుంది. ఈ టీవీ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ మరియు నెట్ ఫ్లిక్ వంటి అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile