Nokia Smart TV: సగం ధరకే లభిస్తున్న నోకియా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

సగం ధరకే లభిస్తున్న నోకియా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ

ఈ బిగ్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది

నోకియా బిగ్ స్మార్ట్ టీవీ అఫర్

Nokia Smart TV: సగం ధరకే లభిస్తున్న నోకియా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఎక్కడా ఈ అఫర్ అనుకుంటున్నారా? ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు ఈ అఫర్ అందుబాటులో వుంది. నోకియా ఇండియాలో విడుదల చేసిన సౌండ్ బార్ స్మార్ట్ టీవీ పైన ఈ బిగ్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ అఫర్ ద్వారా నోకియా బిగ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే పొందే వీలుంది. ఈ నోకియా బిగ్ స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో తెలుసుకుందామా. 

Nokia Smart TV:

Onkyo సౌండ్ సిస్టం తో వచ్చిన నోకియా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UHDADNDT8P స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి MRP ధరలో 51% డిస్కౌంట్ తో కేవలం రూ. 28,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ 55 ఇంచ్ నోకియా స్మార్ట్ టీవీ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే యూజర్లు రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా అందుకుంటారు. 

ఈ ఆఫర్ల ద్వారా ఈ నోకియా స్మార్ట్ టీవీ ని రూ. 27,749 వేరూపాయల ధరలో అందుకునే వీలుంది. అంతేకాదు, ఈ నోకియా బిగ్ స్మార్ట్ టీవీ పైన ఎక్స్ ఛేంజ్ మరియు నో కాస్ట్ EMI ఆఫర్లలతో కూడా లభిస్తోంది. Buy From Here

Nokia Smart TV: ప్రత్యేకతలు

ఈ నోకియా 55 ఇంచ్ 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ Android 11 OS పైన పని చేస్తుంది. ఈ నోకియా టీవీ Dolby Vision మరియు Dolby Vision లకు కూడా సపోర్ట్ లను కలిగి వుంది. ఈ నొక టీవీ లో HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ అప్షన్ లను కలిగి వుంది. 

ఈ టీవీ లో 48W సౌండ్ అందించ గల నాలుగు స్పీకర్లు Onkyo సౌండ్ సపోర్ట్ తో కలిగి ఉన్నాయి. ఇది మాత్రమే కాదు ఇందులో 6D Sound అనుభూతిని పొందవచ్చని కూడా నోకియా చెబుతోంది. ఈ టీవీ లో మంచి సౌండ్ క్వాలిటీ నీవు చూడవచ్చని ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన యూజర్లు తమ రివ్యూల ద్వారా తెలిపారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :