నెవర్ బిఫోర్ ఆఫర్: కేవలం రూ. 16,999 ధరకే 43 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోండి.!
ఈ రోజు నెవర్ బిఫోర్ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి ఫ్లిప్ కార్ట్ అందించింది
43 ఇంచ్ 4K Smart Tv కేవలం రూ. 16,999 ధరకే లభిస్తుంది
ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ జబర్దస్త్ స్మార్ట్ టీవీ ఆఫర్ ఏంటో మీరే చూడండి
నెవర్ బిఫోర్ ఆఫర్: చాలా చవక ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు నెవర్ బిఫోర్ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి ఫ్లిప్ కార్ట్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి ఈ బెస్ట్ స్మార్ట్ టివి డీల్ ని అందించింది. ఇండియాలో రీసెంట్ గా విడుదలైన 43 ఇంచ్ 4K QLED Smart Tv పై ఫ్లిప్ కార్ట్ అందించిన నెవర్ బిఫోర్ ఆఫర్ తో కేవలం రూ. 16,999 ధరకే లభిస్తుంది. మరి ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ జబర్దస్త్ స్మార్ట్ టీవీ ఆఫర్ ఏంటో మీరే చూడండి.
Survey43 ఇంచ్ 4K Smart Tv : ఆఫర్
జియో టెలీ OS తో థాంసన్ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ (43TJQ0012) ఈరోజు ఈ నెవర్ బిఫోర్ ఆఫర్ గా చెప్పబడుతుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 43% డిస్కౌంట్ అందుకుని రూ. 18,499 రూపాయల ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. అందుకే ఈ స్మార్ట్ టీవీ ఎన్నడూ చూడని విధంగా రూ. 16,999 ధరలో లభిస్తుంది.
ఈ బ్యాంక్ ఆఫర్ పొందాలంటే మీరు స్మార్ట్ టీవీ ని ICICI క్రెడిట్ కార్డు లేదా BOBCARD EMI ఆప్షన్ తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టోటల్ గా ఈరోజు ఈ స్మార్ట్ టీవీ అన్ని ఆఫర్లు కలిపి ఎన్నడూ చూడనటువంటి చాలా చవక ధరలో లభిస్తుంది.
Also Read: ప్రజల మనసు గెలుచుకున్న Mahavatar Narsimha OTT లోకి ఎప్పుడు వస్తుందంటే.!
Thomson (43) 4K Smart Tv : ఫీచర్లు
థాంసన్ స్మార్ట్ టీవీ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ క్యూలెడ్ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 450 నిట్స్ బ్రైట్నెస్ మరియు HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ఇండియన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా అందించబడినట్లు థాంసన్ తెలిపింది మరియు జియో టెలీ OS తో ఇది AI డ్రైవన్ కంటెంట్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్, 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ టీవీ టోటల్ 40W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, AV ఇన్, వైర్లెస్ రెడీ, బ్లూ టూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ కంప్లీట్ ప్యాకేజ్ గా కేవలం 16 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో ఈరోజు లభిస్తుంది. అందుకే, ఈ టీవీ ఆఫర్ ని నెవర్ బిఫోర్ ఆఫర్ అని అన్నాము.