Smart Tv: 15 వేలకే లేటెస్ట్ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి

HIGHLIGHTS

లేటెస్ట్ స్మార్ట్ టీవీపై 51% భారీ డిస్కౌంట్

Rs.1,500 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్

పెద్ద స్మార్ట్ టీవీ కేవలం 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ధరకే అందుతుంది

Smart Tv: 15 వేలకే లేటెస్ట్ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి

అమెజాన్ ఈరోజు ఒక లేటెస్ట్ స్మార్ట్ టీవీని 51% భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని బెస్ట్ ఆఫర్లతో సెల్ చేస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ టీవీ కేవలం 15 వేల రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఇది మాత్రమే కాదు 1,500 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్ కూడా బ్యాంక్ అఫర్ క్రింద కొనుగోలుదారులు పొందేవీలుంది. మరి అమెజాన్ ఇండియా నుండి ఇంత తక్కువ ధరకే లభిస్తున్న ఈ టీవీ 40 ఇంచ్ స్మార్ట్ అఫర్ గురించి చూద్దామా….!

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ ఈరోజు LumX HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV ని 51% డిస్కౌంట్ తో కేవలం రూ.15,990 రూపాయలకే అమ్ముడుచేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని Kotak బ్యాంక్ కార్డ్స్ లేదా EMI మరియు American Express క్రెడిట్ కార్డ్స్ EMI తో కొనేవారికి 1,500 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం వెరసి, ఈ పెద్ద స్మార్ట్ టీవీ కేవలం 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ధరకే అందుతుంది. అయితే, ఈ అఫర్ ఆగష్టు 15 తేదీతో ముగుస్తుంది. Buy From Here 

ఇక ఈ LumX 40 ఇంచ్ HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 40 ఇంచ్ సైజులో HD ready (1366 x 768) రిజల్యూషన్  కలిగివుంటుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీలో 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.

సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ టీవీ Android 9.0 OS పైన పనిచేస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ టూ వుంటుంది.    

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo