16 వేలకే పెద్ద 40 ఇంచ్ స్మార్ట్ టీవీ కావాలా? అయితే, ఈ అమెజాన్ సేల్ మిస్సవ్వకండి..!
లేటెస్ట్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్
చాలా చవక ధరకే పెద్ద 40 ఇంచ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ
అధనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు
అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి లేటెస్ట్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్ నుండి టీవీ మరియు ఇతర ప్రోడక్ట్స్ ను బెస్ట్ ఆఫర్లతో సెల్ చేస్తోంది. ఈ సేల్ నుండి పెద్ద 40 ఇంచ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని కేవలం 16 వేల రూపాయల ధరకే పొందవచ్చు. ఇది మాత్రమే కాదు Citi క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి 1,250 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్ కూడా బ్యాంక్ అఫర్ క్రింద పొందవచ్చు. ఇంకెందుకు ఆలశ్యం, అమెజాన్ సేల్ నుండి ఇంత తక్కువ ధరకు లభిస్తున్న ఈ టీవీ 40 ఇంచ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ అఫర్ గురించి చూద్దామా….!
Surveyఅమెజాన్ మాన్సూన్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి LumX HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV ని 51% డిస్కౌంట్ తో కేవలం రూ.15,990 రూపాయలకే అమ్ముడుచేస్తోంది. అంతేకాదు, Citi క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి 1,250 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మొత్తం వెరసి, ఈ పెద్ద స్మార్ట్ టీవీ కేవలం 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ధరకే అందుతుంది. Buy From Here
ఇక ఈ LumX 40 ఇంచ్ HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 40 ఇంచ్ సైజులో HD ready (1366 x 768) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీలో 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.
సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ టీవీ Android 9.0 OS పైన పనిచేస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile