LG UHD AI స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఇండియా ఈరోజు బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. భారత మార్కెట్లో సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లతో లభిస్తోంది. ఈ మూడు ఆఫర్ల తో ఈ స్మార్ట్ టీవీని తక్కువ ధరకే అందుకోవచ్చు. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ని మీకోసం ఈరోజు అందిస్తున్నాను.
Survey
✅ Thank you for completing the survey!
LG UHD AI స్మార్ట్ టీవీ: ఆఫర్
ఎల్ జి యొక్క లేటెస్ట్ 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ AI స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43UR7500PSC ఈరోజు 36% డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యింది. ఈ డిస్కౌంట్ తో ఈ టీవీ రూ. 31,990 రూపాయలకు లిస్ట్ చేయబడింది. ఈ టీవీ పైన రూ. 1,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ను కూడా అమెజాన్ జత చేసింది. ఇది కాకుండా ఆల్ బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 1,000 అదనపు డిస్కౌంట్ మరియు IDFC FIRST కార్డ్స్ పైన రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
పైన తెలిపిన అన్ని ఆఫర్స్ ద్వారా ఈ ఎల్ జి 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ AI స్మార్ట్ టీవీని రూ. 29,990 రూపాయల ఆఫర్ ధరకే అందుకునే అవకాశం వుంది. ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
LG UHD AI స్మార్ట్ టీవీ: ఫీచర్లు
LG UHD AI Smart Tv
ఎల్ జి యొక్క ఈ స్మార్ట్ టీవీ AI సౌండ్ (వర్చువల్ సరౌండ్ 5.1) మరియు AI అకౌస్టిక్ ట్యూనింగ్ వంటి AI ఫీచర్స్ తో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K అల్ట్రా హై డెఫినేషన్ (3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ లో α5 AI Processor 4K Gen6 జతగా 1.5GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ టీవీ WebOS పైన నడుస్తుంది మరియు HDR 10 తో పాటు Game Optimizer సపోర్ట్ తో వస్తుంది.
ఈ టీవీ లో 3 HDMI, 2USB, ఆప్టికల్, డ్యూయల్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ LG స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందిస్తుంది మరియు 2.0Ch సౌండ్ సెటప్ తో వస్తుంది.