ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ ఆఫర్ తో ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది

ఈరోజు 15 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ ధరలో లభిస్తుంది

అతి తక్కువ ధరలో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ అందుకోండి.!

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ ఆఫర్ తో ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో 45 వేల రూపాయల బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు 15 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇంత తక్కువ ధరలో సేల్ కి అందుబాటులోకి రావడం ఎప్పుడూ చూడలేదు. అందుకే, ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్స్

జెబ్రోనిక్స్ యొక్క 7.2.4 సౌండ్ బార్ Juke BAR 10000 మోడల్ ఈరోజు బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 44,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 15,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 29,999 ప్రైస్ తో సేల్ అవుతోంది. ఇటీవల ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన రిపబ్లిక్ డే సేల్ నుంచి కూడా ఈ సౌండ్ రూ. 34,999 రూపాయల ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈ రోజు అంతకంటే రూ. 5,000 రూపాయల ఎక్కువ డిస్కౌంట్ తో సేల్ కి అందుబాటులో వచ్చింది.

ZEBRONICS 7.2.4 Dolby Atmos soundbar big deal on flipkart

పైన తెలిపిన డిస్కౌంట్ ఆఫర్ కాకుండా ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ సౌండ్ బార్ ను BOB CARD EMI మరియు Canara బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 28,499 రూపాయల అతి తక్కువ ధరలో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది.

Also Read: Jio Free Offer: జియో నెంబర్ ఉంటే ఈ 18 నెలల ఉచిత ఆఫర్ అందుకోండి.!

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 7.2.4 సెటప్ తో ఇంటి మొత్తాన్ని పూర్తిగా సౌండ్ తో నింపుతుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో అప్ అండ్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ ఉంటాయి. ఇందులో మూడు స్పీకర్, మూడు ట్వీటర్, రెండు అప్ ఫైరింగ్ మరియు రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. ఇవి కాకుండా ఈ సౌండ్ బార్ లో రెండు పవర్ ఫుల్ ఉఫర్స్ మరియు పాసివ్ రేడియేటర్ కలిగి 300W జబర్దస్త్ డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 1100W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ ను గొప్ప సరౌండ్ ఎక్స్ పీరియన్స్ తో అందిస్తుంది.

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు డిటిఎస్: X రెండు సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ కంపెనీ ప్రత్యేకంగా అందించిన ZEB – Acoustics Max సౌండ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది ఈ సౌండ్ టెక్నాలజీ మరియు కలిగిన సెటప్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అనుభూతిని ఇస్తుంది. ఇందులో, AUX, USB, HDMI eARC, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo