LG Dolby Atmos స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి రీజనబుల్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, దీపావళి సేల్ సమయంలో కూడా 40 వేల కంటే ఎక్కువ ధరలో లభించిన ఎల్ జి 55 ఇంచ్ వెబ్ OS స్మార్ట్ టీవీ, ఈరోజు కేవలం 36 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు రీజనబుల్ ప్రైస్ లో లభిస్తుంది అని చెబుతున్నాను.
Survey
✅ Thank you for completing the survey!
LG Dolby Atmos స్మార్ట్ టీవీ : డీల్
ఎల్ జి యొక్క వెబ్ OS స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UA82006LA స్మార్ట్ టీవీ ఈరోజు రీజనబుల్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 40% డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 39,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అమెజాన్ సేల్ నుంచి లిస్ట్ అయ్యింది. ఈ డిస్కౌంట్ కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై అదనంగా రూ. 2,999 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 36,991 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
ఎల్ జి యొక్క ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన గొప్ప LED ప్యానెల్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్, HDR10, HLG మరియు డైనమిక్ టోన్ మ్యాపింగ్ వంటి ఫీచర్స్ తో ఈ టీవీ మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ α7 AI Processor 4K Gen 8 చిప్ సెట్ తో నడుస్తుంది. ఈ టీవీ CES 2025 ఇన్నోవేషన్ అవార్డు అందుకుంది. ఈ టీవీ వెబ్ OS పై నడుస్తుంది.
ఈ లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్, WOW ఆర్కెస్ట్రా, AI సౌండ్ ప్రో (వర్చువల్ 9.1.2 Up-mix) AI అకౌస్టిక్ వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ 3 HDMI, LAN, USB, ఆప్టికల్, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు బ్లూటూత్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి యూజర్ రివ్యూలు అందుకుంది.