అమెజాన్ సేల్ చివరిరోజు: టాప్ బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది
50-ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు
బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అందుకే, స్మార్ట్ టీవీల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ అమెజాన్ సేల్ నుండి మంచి ఫీచర్లు కలిగిన టాప్ బ్రాండెడ్ 50-ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు . అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి భారీ డీల్స్ తో లభిస్తున్న 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్లను ఇక్కడ చూడవచ్చు. ఈ సేల్ నుండి Mi , LG, TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను ప్రకటించింది.
SurveyRedmi (50 inches) 4K Ultra HD Smart TV
అమెజాన్ అఫర్ ధర: రూ .36,999
అమెజాన్ సేల్ చివరి రోజు మీరు ఈ టీవీని డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio,DTS X Virtual సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.
LG (43 inches) 4K Ultra HD Smart TV
అమెజాన్ డీల్ ధర: రూ .44,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 59,990 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి అందించిన డిస్కౌంట్ తో కేవలం రూ. 44,999 రూపాయల డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు 25% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ LG 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీని అఫర్ ధరతో ఈ అమెజాన్ సేల్ నుండి కొనడానికి Buy From Here పైన నొక్కండి.
TCL (50 inches) 4K Ultra HD Smart TV
అమెజాన్ డీల్ ధర: రూ .37,490
అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 1 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Mi (50 Inches) 4K Ultra HD Smart TV
అఫర్ ధర : Rs.36,990
ఈ 50 అంగుళాల Mi (50 Inches) 4K Ultra HD మంచి పిక్చెర్ క్వాలిటీ అందించగలదు మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లతో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby మరియు DTS రెండింటికి సపోర్ట్ కలిగ్గిన 20 స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ సేల్ నుండి కేవలం Rs.36,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile