get 65 inch 4K UHD smart tv under 40k from amazon gif sale
అమెజాన్ GIF Sale చివరి దశకు చేరుకుంది మరియు ఈ సేల్ ని Diwali Edition గా అమెజాన్ ప్రకటించింది. 2026 దీపావళి పండుగ కోసం తీసుకొచ్చిన ఈ ప్రత్యేకమైన సేల్ నుంచి ఈరోజు స్మార్ట్ టీవీ లను చాలా గొప్ప ఆఫర్స్ తో సేల్ చేస్తోంది. ఈ సేల్ నుంచి కేవలం 40 వేలకే 65 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఈరోజు అందించింది. బిగ్ స్మార్ట్ టీవీ డీల్ కోసం చూసే వారు ఈ డీల్స్ ని పరిశీలించవచ్చు.
iFFALCON లేటెస్ట్ గా విడుదల చేసిన 65 ఇంచ్ 4కే స్మార్ట్ టీవీ 65U75 మోడల్ ఈరోజు ఈ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ అందించిన 50 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 49,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ టీవీని చాలా చవక ధరలో అందుకోవడానికి వీలుగా ఈ టీవీపై రూ. 10,000 రూపాయల భారీ ఆల్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళీ ఎడిషన్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీని పైన అందించిన ఈ ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 39,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరలో అందుకోవడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Also Read: Voter ID వివరాలు ఆన్ లైన్ లో ఎలా చెక్ చేయాలి.. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి.!
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ సపోర్ట్ కలిగిన ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz VRR రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ మరియు HDR 10 వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ Pro ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు 3 జీబీ ర్యామ్ అండ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ మెటాలిక్ అండ్ బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ స్పీకర్ కలిగి టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మోస్ మరియు DTS X సౌండ్ టెక్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఆప్టికల్ అవుట్, USB, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఈ టీవీలో ఉన్నాయి.
కేవలం 40 వేల రూపాయల కంటే తక్కువ ధరలో 65 ఇంచ్ బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీ కోరుకునే యూజర్లకు ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ సరిపోతుంది.