లేటెస్ట్ 55 ఇంచ్ Mini LED Smart Tv ని కేవలం సాధారణ టీవీ ధరకే అందుకోండి.!

HIGHLIGHTS

లేటెస్ట్ 55 ఇంచ్ Mini LED Smart Tv ని కేవలం సాధారణ టీవీ ధరకే అందుకోండి

బిగ్ అండ్ ప్రీమియం స్మార్ట్ టీవీని కేవలం సాధారణ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధరకే అందుకునే అవకాశం

ఈ టీవిలో మంచి సౌండ్ సెటప్ ను కూడా థాంసన్ అందించింది

లేటెస్ట్ 55 ఇంచ్ Mini LED Smart Tv ని కేవలం సాధారణ టీవీ ధరకే అందుకోండి. బిగ్ అండ్ ప్రీమియం స్మార్ట్ టీవీని కేవలం సాధారణ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధరకే అందుకునే అవకాశం ఈరోజు మీకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ 55 మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మరియు ప్రీమియం స్క్రీన్ మరియు సౌండ్ అందించే సెటప్ కలిగి ఉంది.

55 ఇంచ్ Mini LED Smart Tv ఆఫర్

Thomson ఇండియన్ మార్కెట్లో రీసెంట్గా విడుదల చేసిన 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (TH55QDMini1066) ఈరోజు మీకు ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. 2026 దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన బిగ్ బ్యాంగ్ దివాలి సేల్ నుంచి ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది.

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 34% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 36,099 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీపై రూ. 2,500 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 33,599 రూపాయల అతి చవక ధరకే లభిస్తుంది.

Also Read: కేవలం 5 వేల బడ్జెట్ లోనే boAt Dolby సౌండ్ బార్ అందుకోండి.!

55 ఇంచ్ Mini LED Smart Tv : ఫీచర్స్

ఈ థాంసన్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ UHD 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన Mini LED స్క్రీన్ తో వస్తుంది. అంతేకాదు, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్, MEMC, డాల్బీ విజన్ HDR 10 మరియు వైడ్ కలర్ గాముట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఇది మీడియాటెక్ మాక్స్ Ai క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ అండ్ 32 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ టీవిలో మంచి సౌండ్ సెటప్ ను కూడా థాంసన్ అందించింది. ఇందులో మొత్తం నాలుగు స్పీకర్లు ఉంటాయి మరియు ఈ సెటప్ తో టోటల్ 80W సౌండ్ అందిస్తుంది. అలాగే, డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, ఆప్టికల్ అవుట్, బ్లూటూత్, AV మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. కాబట్టి, ఈ స్మార్ట్ టీవీ ఆన్ పేపర్ ఫీచర్స్ మరియు రివ్యూలా పరంగా ఆకట్టుకునే డీల్ లాగా కనిపిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :