ఫ్లిప్ కార్ట్ బంపర్ అఫర్: 20 వేలకే బ్రాండెడ్ 4K స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ని అఫర్ చేస్తోంది

20 వేల ఖర్చుతోనే మీ ఇంటికి తగిన బిగ్ స్మార్ట్ టీవీని పొందవచ్చు

బిగ్ స్మార్ట్ టీవీ అఫర్

Flipkart బిగ్  సేవింగ్ డేస్ సేల్ నుండి బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ని అఫర్ చేస్తోంది. ఈ అఫర్ ద్వారా కేవలం 20 వేల ఖర్చుతోనే మీ ఇంటికి తగిన బిగ్ స్మార్ట్ టీవీని పొందవచ్చు. కొడాక్ ఇటీవల ఇండియాలో ప్రకటించిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ Flipkart సేల్ నుండి ఈ అఫర్ ధరకు లభిస్తోంది.ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో పాటుగా సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ వంటి మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. ఈ బిగ్ స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో చూసేద్దామా.    

Kodak నుండి ఇటీవల వచ్చిన KODAK 7X Pro(43 inch) 4K UHD స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 24% డిస్కౌంట్ తో కేవలం రూ.21,999 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ సేల్ నుండి Axis, Kotak మరియు RBL బ్యాంక్ కార్డ్స్ తో ఈ టీవీ కొనేవారికి 1,500 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ల ద్వారా ఈ టీవీ కొనేవారికి ఈ టీవీ 20 వేల ధరలోనే లభిస్తుంది. Buy From Here

KODAK 7X Pro (43 inch) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్

ఈ KODAK 7X Pro 43 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 సపోర్ట్ వస్తుంది మరియు మంచి పిక్చర్ క్వాలిటీ అందిస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

ఈటీవీ 24W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు Surround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ OS పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :