బిగ్ డీల్: Flipkart అప్ కమింగ్ సేల్ నుండి 8 వేలకే 32 ఇంచ్ LED టీవీ
Flipkart The Big Billion Days Sale మరో రెండు రోజుల్లో ప్రారంభం
LED టీవీ పైన భారీ అఫర్
FLIPKART సేల్ నుండి 55% డిస్కౌంట్
Flipkart The Big Billion Days Sale మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుందనగా ఒక్కొక్క డీల్ ను రివీల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ ప్లాట్ఫారం పైన దర్శనమిచ్చిన కొత్త టీవీ అఫర్ చూస్తుంటే ఈ విషయం అర్ధం అవుతోంది. కేవలం 8 వేల కంటే తక్కువ ధరకే పెద్ద 32 ఇంచ్ బ్రాండెడ్ LED టీవీని సేల్ చేయనున్నట్లు గొప్ప అఫర్ ను వెల్లడించింది. ఈ అప్ కమింగ్ ఫెస్టివల్ సేల్ నుండి Blaupunkt ఫ్యామిలీ సిరీస్ LED టీవీ పైన భారీ అఫర్ ప్రకటించింది. Blaupunkt BLA32AH410 మోడల్ నంబర్ గల ఫ్యామిలీ సిరీస్ LED టీవీ FLIPKART సేల్ నుండి 55% డిస్కౌంట్ తో కేవలం రూ.7,999 రూపాయలకే సేల్ చేయనున్నట్లు టీజ్ చేస్తోంది. ఈ ఆఫర్ గురించి 'Coming Soon' అనే ట్యాగ్ తో చూపిస్తోంది.
Surveyప్రముఖ జర్మనీ ఎలక్ట్రానిక్స్ సంస్థ బ్లూపంక్ట్, BLA32AH410 మోడల్ నంబర్ తో ప్రకటించిన ఫ్యామిలీ సిరీస్ LED టీవీ Flipkart The Big Billion Days Sale నుండి 55%భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.7,999 రూపాయల తక్కువ ధరకే లభించనున్నట్లు చూపిస్తోంది. ఈ టీవీ మీ CPU కి కూడా కనెక్ట్ చేసుకునే విధంగా VGA పోర్టుతో కూడా వుంటుంది. ఇంత తక్కువ ధరలో ఇటువంటి ఫీచర్లతో వచ్చే బ్రాండెడ్ LED టీవీ ఇదే కావచ్చు. Check Offer Here
అంతేకాదు, Flipkart సేల్ నుండి Axis Bank మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ అఫర్, No Cost EMI మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచుతుంది. కాబట్టి, ఈ సేల్ నుండి అతితక్కువ ధరకే ఈ టీవీని కొనుగోలు చేసేవీలుంది. ఇక ఈ టీవీ యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 2HMDI, 2USB మరియు 1VGA పోర్టుతో వస్తుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందించ గలదు. ఇది A+ గ్రేడ్ DLED ప్యానల్ తో వుంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile