Flipkart SASA LELE సేల్ నుంచి లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై జబర్దస్ డిస్కౌంట్ అందుకోండి.!
Flipkart SASA LELE Sale నుంచి ఈరోజు జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది
ఈ సేల్ ఈరోజు 5వ రోజుకు చేరుకుంది మరియు ఈ రోజు కూడా గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది
ఈ సేల్ నుంచి రోజు 55 ఇంచ్ QLED Smart Tv పై జబర్దస్త్ డీల్ అందించింది
Flipkart SASA LELE Sale నుంచి ఈరోజు జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. మే 1వ తేదీ నుంచి మొదలైన ఈ సేల్ ఈరోజు 5వ రోజుకు చేరుకుంది మరియు ఈ రోజు కూడా గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుంచి రోజు 55 ఇంచ్ QLED Smart Tv పై జబర్దస్త్ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ దెబ్బకి ఈ స్మార్ట్ టీవీ ఈ టీవీ ఎప్పుడూ లేనంత చవక ధరకు లభిస్తుంది.
SurveyFlipkart SASA LELE QLED Smart Tv : ఆఫర్
మోటోరోలా ఇటీవల ఇండియాలో విడుదల చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (55UHDGQMVSAQ) పై ఈ డీల్స్ అందించింది. అవేమిటంటే, ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు 52% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 30,599 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ క్యూలెడ్ టీవీని SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 29,099 ధరకే లభిస్తుంది.
Also Read: Sony 5.1 Dolby సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
MOTOROLA QLED Smart Tv : ఫీచర్స్
ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ చిప్ సెట్, 2GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ గేమింగ్ మోడ్ తో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు లేటెస్ట్ గూగుల్ టీవీ 5.0 OS పియా పని చేస్తుంది. ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది.

ఈ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 48W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI 2.1 తో 120Hz గేమ్ X మోడ్, ALLM, USB, బ్లూటూత్ మరియు మరిన్ని పోర్ట్ లతో గొప్ప కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ మోటోరోలా క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఈరోజు మంచి ఆఫర్ ధరకే అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ ద్వారా ఫ్లిప్ కార్ట్ అందించింది.