Sony 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఆరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అమెజాన్ లేటెస్ట్ గా ప్రకటించిన గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈ డీల్ ను అమెజాన్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్స్ తో కేవలం 13 వేల రూపాయల బడ్జెట్ ధరలోఆ అందుకునే అవకాశం అందించింది. మరి అమెజాన్ అందించిన ఈ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా Sony 5.1 Dolby సౌండ్ బార్ డీల్?
సోనీ యొక్క బెస్ట్ బడ్జెట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ గా గత రెండు సంవత్సరాలుగా మంచి అమ్మకాలను సాధించిన Sony HT-S20R Real 5.1ch డాల్బీ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 33% భారీ డిస్కౌంట్ తో రూ. 15,989 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.
ఈ సౌండ్ బార్ పై రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,598 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 13,891 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ సోనీ సౌండ్ బార్ రియల్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ డైనమిక్ మరియు హై క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా యూజర్ల నుంచి 4.6 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది.