భారీ డిస్కౌంట్ తో 23 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ LG ThinQ AI సపోర్టెడ్ Smart Tv.!

HIGHLIGHTS

పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్

బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి భారీ స్మార్ట్ టీవీ డీల్ అందించింది

LG ThinQ AI సపోర్ట్ కలిగిన 55 ఇంచ్ Smart Tv ని కేవలం 23 వేల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం

భారీ డిస్కౌంట్ తో 23 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ LG ThinQ AI సపోర్టెడ్ Smart Tv.!

బడ్జెట్ ధరలో ఇంటికి తగిన పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన లేటెస్ట్ సేల్, బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ తో LG ThinQ AI సపోర్ట్ కలిగిన 55 ఇంచ్ Smart Tv ని ఈరోజు కేవలం 23 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంది.

ఏమిటా LG ThinQ AI Smart Tv ఆఫర్

ప్రముఖ స్మార్ట్ టీవీ తయారీ కంపెనీ Daiwa రీసెంట్ గా విడుదల చేసిన 55 టీవీ మోడల్ నెంబర్ (D55U4WOS) స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ ధరకు లభిస్తోంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 60% డిస్కౌంట్ తో రూ. 25,499 ధరతో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ టీవీని BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ టీవీ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: OnePlus 13s లాంచ్ కంటే ముందే అంచనా ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Daiwa (55) Smart Tv : ఫీచర్స్

ఈ డైవా స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ ను కలిగి ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 6 పిక్చర్ మోడ్స్ మరియు ప్రీమియం డిజైన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు IMG BXE4 GPU తో పని చేస్తుంది. ఇది 1.5 GB ర్యామ్ కలిగి ఉండటమే కాకుండా LG ThinQ AI వాయిస్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు LG WebOS తో నడుస్తుంది.

LG ThinQ AI supported daiwa smart tv

ఇక ఈ టీవీ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ టీవీ Dolby Audio టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ టీవీ టోటల్ 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీలో బ్లూటూత్, ఈథర్నెట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, డిజిటల్ నోయిస్ ఫిల్టర్, వాయిస్ అసిస్టెంట్, HDMI, USB మరియు స్క్రీన్ మిర్రరింగ్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జియో హాట్ స్టార్ మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo