Flipkart Sale డిస్కౌంట్ తో 25 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv
Flipkart Sale నుంచి ఈరోజు ఒక బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv డీల్ అందించింది
లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం 25 వేల బడ్జెట్‌లోనే లభిస్తుంది
జు ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈ టీవీ బెస్ట్ ప్రైస్ తో లభిస్తుంది
Flipkart Sale నుంచి ఈరోజు ఒక బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv డీల్ అందించింది. ఈ డీల్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు అంటే, ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ ఆఫర్స్ తో లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం 25 వేల బడ్జెట్‌లోనే లభిస్తుంది. ఇటీవల కూడా ఈ టీవీ 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో సేల్ అయ్యింది. అయితే, రోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈ టీవీ బెస్ట్ ప్రైస్ తో లభిస్తుంది.
SurveyFlipkart Sale QLED Smart Tv : డీల్
realme TechLife లైఫ్ లేటెస్ట్ గా అందించిన 55 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ 55UHDGQRDDVQ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ అందించిన 57% డిస్కౌంట్ తో రూ. 27,499 రూపాయల డిస్కౌంట్ ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కొనుగోలు చేసే రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు అందించిన ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్లతో రియల్ మీ టెక్ లైఫ్ యొక్క ఈ లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,999 రూపాయల అతి తక్కువ ధరకే మీకు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది.
Also Read: Amazon GIF Sale End Date అనౌన్స్ చేసిన అమెజాన్: ఈ బెస్ట్ డీల్స్ మిస్సవ్వకండి.!
realme TechLife (55) QLED Smart Tv : ఫీచర్స్
రియల్ మీ టెక్ లైఫ్ యొక్క ఈ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 300 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ జతగా 16 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ, 5 సౌండ్ మోడ్స్ మరియు AI సౌండ్ ఆప్టిమైజేషన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile