Amazon GIF Sale End Date అనౌన్స్ చేసిన అమెజాన్: ఈ బెస్ట్ డీల్స్ మిస్సవ్వకండి.!
Amazon GIF Sale End Date ను అమెజాన్ ఇండియా ఈరోజు అనౌన్స్ చేసింది
2025 దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ తీసుకొచ్చిన Sale క్లోజింగ్ డేట్ అందించింది
ఈ సేల్ క్లోజింగ్ డేట్ తో పాటు చివరి రోజుల్లో బెస్ట్ డీల్స్ కూడా ఆఫర్ చేస్తోంది
Amazon GIF Sale End Date ను అమెజాన్ ఇండియా ఈరోజు అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అమెజాన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ క్లోజింగ్ డేట్ ని అమెజాన్ అనౌన్స్ చేసింది. 2025 దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ తీసుకొచ్చిన ఈ బిగ్ సేల్ క్లోజింగ్ డేట్ ఇప్పుడు అందించింది. ఈ సేల్ క్లోజింగ్ డేట్ తో పాటు చివరి రోజుల్లో బెస్ట్ డీల్స్ కూడా ఆఫర్ చేస్తోంది.
SurveyAmazon GIF Sale End Date ఏమిటి?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 అక్టోబర్ 20వ తేదీ ముగుస్తుంది. ఈ సేల్ దాదాపు నెల రోజులు కొనసాగింది మరియు యూజర్ల కోసం భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లు కూడా తీసుకొచ్చింది. ఈ సేల్ నుంచి స్మార్ట్ టీవీలు చాలా చవక ధరలో లభించాయి మరియు చివరి రోజుల్లో మరింత చవక ధరలో లభిస్తున్నాయి.
Amazon GIF Sale End Date డీల్స్ ఏమిటి?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ చివరి రోజుల్లో భారీ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి ఈరోజు Samsung, Sony మరియు LG స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. అంతేకాదు, జెబ్రోనిక్స్, బోట్, బోస్ మరియు మరిన్ని బ్రాండ్ సౌండ్ బార్స్ కూడా భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి.

ముఖ్యంగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ చివరి రోజుల్లో భారీ స్మార్ట్ ఫోన్ డీల్స్ కూడా అందించింది. ఈరోజు ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐకూ Z10R, వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్, వన్ ప్లస్ నార్డ్ CE5, శాంసంగ్ గెలాక్సీ ఎం 36 మరియు మరిన్ని లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి.
Also Read: Samsung Dolby సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి.!
అమెజాన్ సేల్ నుంచి ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్ ఏమిటి?
అమెజాన్ సేల్ ఈరోజు Amazon Echo Show 8 స్మార్ట్ స్పీకర్ బెస్ట్ డీల్ అవుతుంది. ఎందుకంటే, రూ. 13,999 ధరతో అమెజాన్ లాంచ్ చేసిన ఈ స్మార్ట్ స్పీకర్ ఈరోజు రూ. 5,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఇది కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ స్పీకర్ కొనే వారికి రూ. 899 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్పీకర్ కేవలం రూ. 8,100 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. Buy From Here
ఈ అమెజాన్ స్మార్ట్ స్పీకర్ 8 ఇంచ్ HD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది బిల్ట్ ఇన్ Alexa సతో వస్తుంది మరియు గొప్ప హాండ్స్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఇది వీడియో కాలింగ్, మ్యూజిక్ మరియు కంటెంట్ చూడటానికి చక్కగా ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile