Flipkart సేల్ నుండి బడ్జెట్ ధరలో లభిస్తున్న 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు
Flipkart Big Bachaat Dhamaal ఈరోజు నుండి మొదలయ్యింది
పెద్ద టీవీ కొనాలనుకునేవారికి మంచి ఆఫర్లు అందించింది
30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న పెద్ద 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్
Flipkart ఈ సంవత్సరం అందించిన మొదటి సేల్ Big Bachaat Dhamaal ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ సేల్ నుండి పెద్ద టీవీ కొనాలనుకునేవారికి మంచి ఆఫర్లు అందించింది. ఈ రోజు Flipkart మంచి డిస్కౌంట్ తో కేవలం 30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న పెద్ద 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందించాను. ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు మంచి ఫీచర్లతో ఉండడమే కాకుండా మీ బడ్జెట్ లోనే లభిస్తాయి.
SurveyCoocaa (50 Inches) 4K UHD స్మార్ట్ టీవీ
అమెజాన్ డీల్ ధర: రూ .28,999
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు 46% బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 28,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ కూకా స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby&DTS సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 20W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here
Thomson (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ
అమెజాన్ డీల్ ధర: రూ .29,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 49,999 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి అందించిన 40% డిస్కౌంట్ తరువాత కేవలం రూ. 29,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 24 W సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. Buy From Here
KODAK 7X Pro (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ
అఫర్ ధర : Rs.29,999
ఈ 50 అంగుళాల KODAK 7X Pro (50 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 24W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ నుండి ఈ టీవీ ఈరోజు 11% డిస్కౌంట్ తో Rs.29,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile