భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,300 ధరకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!
చవక ధరలో 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది
పండుగ సేల్ మొదలవడంతో ఊహకందనంత చవక ధరకే స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి
కేవలం రూ. 15,300 ధరకే 50 ఇంచ్ Dolby Smart Tv ఈరోజు మీకు లభిస్తుంది
చవక ధరలో 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది. లేటెస్ట్ టాక్స్ రేట్లతో పాటు పండుగ సేల్ మొదలవడంతో ఊహకందనంత చవక ధరకే స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. ఈరోజు మేము అందిస్తున్న ఆఫర్ కూడా అలాంటి వాటిలో ఒకటి. ఎందుకంటే, భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,300 ధరకే 50 ఇంచ్ Dolby Smart Tv ఈరోజు మీకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్, ప్రైస్ మరియు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
Survey50 ఇంచ్ Dolby Smart Tv ఏమిటీ?
Coocaa కొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ 50 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ S4U Plus ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 57% భారీ డిస్కౌంట్ తో రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని Axis, ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,699 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ కూకా 50 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ పై అందించిన ఈ రెండు ఆఫర్స్ తో కేవలం రూ. 15,300 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ ప్రైస్ లో లభించే ఏకైక 50 ఇంచ్ FHD టీవీగా నిలుస్తుంది.
Also Read: BSNL IFTV : నెలకు కేవలం రూ. 61 ఖర్చుతోనే 1000 కంటే ఎక్కువ ఛానల్స్ అందుకోండి.!
Coocaa (50) Dolby Smart Tv
ఈ కూకా 50 ఇంచ్ స్మార్ట్ టీవీ FHD (1920 x 1080) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 350 నిట్స్ పీక్ బ్రైట్నెస్, Eye Care సపోర్ట్ మరియు 178 డిగ్రీ వైడ్ యాంగిల్ వ్యూ ఫీచర్స్ తో వస్తుంది. ఈ కూకా స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రొసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ Coolita 3.0 ప్లస్ సిస్టం తో పని చేస్తుంది మరియు 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ 50 ఇంచ్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు రెండు స్పీకర్స్ తో టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, ఆప్టికల్, 1 హెడ్ ఫోన్ జాక్ పోర్ట్, Av in మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటి మరిన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 200 కంటే ఎక్కువ ఉచిత ఛానల్స్ కూడా ఆఫర్ చేస్తుంది.