Flipkart Great Deal: భారీ తగ్గింపుతో 40 వేలకే 65 ఇంచ్ Smart TV అందుకోండి.!
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుండి ఈరోజు Flipkart Great Deal ను ప్రకటించింది
అతి భారీ 65 ఇంచ్ సైజు బ్రాండెడ్ 4K QLED స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్
65 inch QLED కేవలం 40 వేల రూపాయల ధరలో ఆఫర్ చేస్తోంది
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుండి ఈరోజు Flipkart Great Deal ను ప్రకటించింది. అదేమిటంటే, అతి భారీ 65 ఇంచ్ సైజు బ్రాండెడ్ 4K QLED Smart TV ని భారీ డిస్కౌంట్ తో కేవలం 40 వేల రూపాయల ధరలో ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ డిస్కౌంట్ మరియు అధనపు ఎక్స్ ఛేంజ్ బోనస్ వంటి మరిన్ని ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. అందుకే, ఈ బిగ్ స్మార్ట్ టీవీ మరింత తక్కువ ధరకే లభిస్తోంది. మరి ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో చూద్దామా.
SurveyFlipkart Great Deal on 65 inch Smart TV
ఫ్లిప్ కార్ట్ ఈరోజు బిగ్ దివాళీ సేల్ నుండి ప్రముఖ బ్రాండ్ మోటోరోలా యొక్క 65 ఇంచ్ EnvisionX సిరీస్ QLED స్మార్ట్ టీవీ 70% భారీ డిస్కౌంట్ తో రూ. 40,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన SBI Bank Credit 10% డిస్కౌంట్ ఆఫర్ ను కూడా మీరు అందుకోవచ్చు. అంటే, ఈ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి SBI Bank Credit ఆప్షన్ తో కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, ఎక్స్ చేంజ్ పైన అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అందిస్తోంది. Buy From Here
Also Read : Amazon Sale: భారీ డిస్కౌంట్ తో అతి తక్కువ ధరలో లభిస్తున్న సౌండ్ బార్స్.!
MOTOROLA EnvisionX Specs
మోటోరోలా ఎన్విజన్ ఎక్స్ స్మార్ట్ టీవీ సన్నని అంచులతో ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2 GB RAM మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision సపోర్ట్ కలిగిన QLED డిస్ప్లేతో గొప్ప విజువల్స్, Dolby Atmos సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను అందిస్తుంది. ఈ టీవీలో Dolby Digital మరియు Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా వుంది.

ఈ టీవీ లో 3 HDMI, 2 USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్నని కనక్టిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుండి 4.2 రేటింగ్ అందుకుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile