సాధారణ స్మార్ట్ టీవీ రేటుకే 55 ఇంచ్ Mini LED Smart Tv ఆఫర్ అందుకోండి .. ఎక్కడంటే.!

HIGHLIGHTS

సాధారణ స్మార్ట్ టీవీ రేటుకే 55 ఇంచ్ Mini LED Smart Tv ఆఫర్ అందుకోండి

ఆఫర్ మీకు ఈరోజు ప్రముఖ ఈ కార్ట్ నుంచి అందుబాటులో ఉంది

ఇది డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది

సాధారణ స్మార్ట్ టీవీ రేటుకే 55 ఇంచ్ Mini LED Smart Tv ఆఫర్ అందుకోండి .. ఎక్కడంటే.!

సాధారణ స్మార్ట్ టీవీ రేటుకే 55 ఇంచ్ Mini LED Smart Tv ఆఫర్ అందుకోండి. ఈ ఆఫర్ మీకు ఈరోజు ప్రముఖ ఈ కార్ట్ నుంచి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ 2025 లో లేటెస్ట్ గా విడుదలైన కొత్త స్మార్ట్ టీవీ మరియు ఇది డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఏమిటీ, ఈ టీవీ పైన అందించిన ఆఫర్ ఏమిటి మరియు ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

55 ఇంచ్ Mini LED Smart Tv ఆఫర్

ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్ టీవీ బ్రాండ్ coocaa రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ మినీ ఎల్ఈడి 55MINI75Q మోడల్ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి 42% డిస్కౌంట్ అందించి రూ. 37,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

Mini LED Smart Tv DEAL ON AMAZON GIF SALE

అమెజాన్ సేల్ నుంచి అందించిన ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 36,749 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. సాధారణంగా 55 ఇంచ్ మినీ ఎల్ఈడి కొనాలంటే కనీసం 50 వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీని కేవలం 36 వేల రూపాయల ఆఫర్ ధరలో పొందొచ్చు. Buy From Here

Also Read: 20 వేల ధరలో పవర్ ఫుల్ Tablet Deal కోసం చూస్తుంటే .. ఈ బిగ్ డీల్ మిస్ చేసుకోకండి.!

55 ఇంచ్ Mini LED Smart Tv ఫీచర్స్

ఈ కూకా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మినీ ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది HDR 10+, డాల్బీ విజన్, లైట్ ఎమిటింగ్ చిప్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో నెడుతుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ MEMC, ALLM మరియు VRR సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ టీవీలో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఇది 36W సౌండ్ అందిస్తుంది. ఇందులో డాల్బీ అట్మోస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ ఉండటంతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బ్లూటూత్, ఆప్టికల్ అవుట్, USB, HDMI, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile