Amazon Sale: భారీ డిస్కౌంట్ తో అతి తక్కువ ధరలో లభిస్తున్న సౌండ్ బార్స్.!
భారీ డిస్కౌంట్ తో అతి తక్కువ ధరలో లభిస్తున్న సౌండ్ బార్స్
నవంబర్ 10 వ తేదీ తో ముగియనున్న అమేజాన్ సేల్ నుండి గొప్ప ఆఫర్లు
బ్రాండెడ్ సౌండ్ బార్స్ సైతం గొప్ప డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి
Amazon Sale: భారీ డిస్కౌంట్ తో అతి తక్కువ ధరలో లభిస్తున్న సౌండ్ బార్స్ కోసం చూసే వారికి గుడ్ న్యూస్. నవంబర్ 10 వ తేదీ తో ముగియనున్న అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ నుండి గొప్ప ఆఫర్లు అందిస్తోంది. అందుకే, ఈ సేల్ నుండి ఈరోజు బ్రాండెడ్ సౌండ్ బార్స్ సైతం గొప్ప డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. మరి అమేజాన్ సేల్ నుండి చాలా తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా.
SurveyAmazon Sale soundbar Deals
అమేజాన్ సేల్ నుండి ఈరోజు amazon, Blaupunkt మరియు GOVO బ్రాండ్స్ నుండి వచ్చిన చాలా సౌండ్ బార్స్ పైన గొప్ప ఆఫర్లను అందించింది. అందులో బెస్ట్ డీల్స్ ను ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను. ఇందులో మీకు నచ్చిన సౌండ్ బార్ ఉన్నట్లయితే, Buy From Here లింక్ పైన క్లిక్ చేసి నేరుగా కొనుగోలు చేయ్యవచ్చు.
amazon basics

అమేజాన్ బేసిక్స్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ ఈరోజు 61% డిస్కౌంట్ తో రూ. 3,499 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ 90W RMS టోటల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు HDMI (ARC) తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ Optical, Aux మరియు USB సపోర్ట్ తో కూడా వస్తుంది. Buy From Here
Also Read : Sony బిగ్ స్మార్ట్ టీవీ పైన Amazon Sale బిగ్ డిస్కౌంట్.!
Blaupunkt SBW120

జర్మన్ బిగ్ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ బ్లూపంక్ట్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో రూ. 4,999 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W RMS సౌండ్ అవుట్ పుట్ తో అందిస్తుంది మరియు HDMI-ARC తో వస్తుంది. ఈ సౌండ్ బార్ Optical, Bluetooth, AUX మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. Buy From Here
GOVO GOSURROUND 945

గోవో యొక్క 5.1 ఛానెల్ సౌండ్ బార్ ఈరోజు 71% భారీ డిస్కౌంట్ తో రూ. 5,000 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తోంది. అయితే, ఈ సౌండ్ బార్ AUX, USB, Bluetooth సపోర్ట్ తో మాత్రమే వస్తుంది. ఇందులో HDMI సపోర్ట్ ఉండక పోవడం ఒక లోటుగా చెప్పవచ్చు. అయితే, ఇది ఉఫర్, బార్ మరియు రెండు శాటిలైట్ స్పీకర్లతో వస్తుంది. Buy From Here