Sony బిగ్ స్మార్ట్ టీవీ పైన Amazon Sale బిగ్ డిస్కౌంట్.!

HIGHLIGHTS

Sony స్మార్ట్ టీవీ పైన Amazon బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది

భారీ డిస్కౌంట్ మరియు గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా అమేజాన్ జత చేసింది

అమేజాన్ సేల్ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది

Sony బిగ్ స్మార్ట్ టీవీ పైన Amazon Sale బిగ్ డిస్కౌంట్.!

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ మరో రెండు రోజుల్లో ముగిస్తుండగా, Sony స్మార్ట్ టీవీ పైన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. Amazon Sale నుండి ఈరోజు సోనీ బ్రాండ్ నుండి వచ్చిన 55 ఇంచ్ బిగ్ 4K UHD స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ మరియు గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా అమేజాన్ జత చేసింది. అమేజాన్ సేల్ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది కాబట్టి ఈ డీల్ మీకు రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుచుకోండి. ఈ సోనీ టీవీ ఆఫర్ ధర,ఆఫర్లు మరియు స్పెక్స్ ను కూడా వివరంగా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony Smart Tv offer On Amazon Sale

అమేజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి Sony (55 ఇంచ్) 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ KD-55X74K ఈరోజు 47% భారీ డిస్కౌంట్ తో రూ. 52,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ పైన ఆల్ బ్యాంక్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమేజాన్ జత చేసింది. అంటే, అమేజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీని 50 వేల ధరలోనే మీ సొంతం చేసుకునే అవకాశం అందించింది. Buy From Here

Also Read : Jio Diwali Offer: ఈ రీఛార్జ్ చేస్తే 23 రోజుల వ్యాలిడిటీ మరియు డేటా ఉచితం.!

సోనీ (55 ఇంచ్) స్మార్ట్ టీవీ స్పెక్స్

ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈ సేల్ నుండి కొనే వారికీ 3 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. సాదరంగా సోనీ టీవీలు వన్ ఇయర్ వారెంటీతో మాత్రమే వస్తాయి. అయితే, దీపావళి సందర్భంగా సోనీ కొన్ని సెలక్టెడ్ టీవీల పైన 3 Years వారెంటీని అందించింది. ఇది నిజంగా ఆకర్షణీయమైన ఆఫర్ అని చెప్పొచ్చు.

సోనీ స్మార్ట్ టీవీ స్పెక్స్

ఇక ఈ స్మార్ట్ టీవీ స్పెక్స్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సోనీ స్మార్ట్ టీవీ 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే X1 4K Processor, 4K HDR, Live Colour మరియు 4K X Reality Pro తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది.

ఈ సోనీ టీవీలో 20W సౌండ్ అందించ గల Open Baffle Speaker లను Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వున్నాయి. ఈ సోనీ టీవీ మంచి క్వాలిటీ సౌండ్ ను కూడా అందిస్తుంది.

సింపుల్ గా చెప్పాలంటే 50 ధరలో 55 ఇంచ్ సోనీ బ్రాండ్ స్మార్ట్ టీవీ కోరుకునే వారికి ఇది బెస్ట్ డీల్.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo