Smart Tv: 25 వేలకే సేల్ అవుతున్న బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు.!

Smart Tv: 25 వేలకే సేల్ అవుతున్న బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు.!
HIGHLIGHTS

25 వేలకే సేల్ అవుతున్న బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు

ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుండి ఈ ఆఫర్లు అందించింది

ఈరోజు అందిస్తున్న డీల్స్ లో టాప్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను

Smart Tv: 25 వేలకే సేల్ అవుతున్న బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు. ఎక్కడ ఈ ఆఫర్లు అనుకుంటున్నారా? 2023 ఇయర్ ఎండ్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుండి ఈ ఆఫర్లు అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ల పైన ఈ భారీ ఆఫర్లను అందించింది. పెద్ద స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తుంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.

ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుండి ఈరోజు అందిస్తున్న డీల్స్ లో టాప్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీలు 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీలు అయినా భారీ డిస్కౌంట్ తో కేవలం 25 వేల రూపాయల ధరలో లభిస్తున్నాయి. 25 వేల రూపాయల బడ్జెట్ లో మీ ఇంటికి తగిన బిగ్ స్మార్ట్ టీవీని కొనడానికి చూస్తుంటే, ఈ ఆఫర్స్ ను ఒక్కసారి పరిశీలించండి.

Blaupunkt CyberSound G2 Series

Blaupunkt CyberSound G2 Series 50 inch smart tv deal on flipkart
ఆఫర్ ధర : రూ. 25,999

ప్రముఖ జర్మన్ కంపెనీ బ్లూపంక్ట్ యొక్క సైబర్ సౌండ్ జి2 సిరీస్ నుండి వచ్చిన ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 38% బిగ్ డిస్కౌంట్ తో రూ. 25,999 ధరకే లభిస్తోంది. ఈ టీవీని HDFC క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీ HDR 10+ మరియు HLG సపోర్ట్ తో మంచి పిక్చర్ ను అందిస్తుంది మరియు 2GB RAM తో వస్తుంది. ఈ టీవీ 60 W హెవీ సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ టీవీ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ను కూడా కలిగి వుంది.

Also Read : Realme C67 5G: బడ్జెట్ ధరలో వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో వచ్చింది.!

Thomson OATHPRO Max

Thomson OATHPRO Max 50 inch smart tv deal on flipkart
ఆఫర్ ధర : రూ. 25,499

థామ్సన్ నుండి వచ్చిన ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 45% డిస్కౌంట్ తో రూ. 25,499 ధరతో లభిస్తోంది. ఈ టీవీ పైన కూడా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ థామ్సన్ స్మార్ట్ టీవీ Dolby MS12 & 40W స్పీకర్లతో గొప్ప సౌండ్ అందిస్తుంది. అలాగే, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో మంచి క్వాలిటీ పిక్చర్ ను కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో కూడా వస్తుంది.

MOTOROLA EnvisionX

MOTOROLA EnvisionX 50 inch smart tv deal
ఆఫర్ ధర : రూ. 25,999

ఈ మోటోరోలా 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 50% డిస్కౌంట్ తో రూ. 25,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో మంచి క్వాలిటీ పిక్చర్ ని మరియు Dolby Digital సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన కూడా 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో కూడా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo