జబర్దస్త్ టీవీ ఆఫర్: కేవలం 8 వేలకే బిగ్ QLED Smart Tv అందుకోండి.!
ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది
Flipkart ఈరోజు జబర్దస్త్ QLED Smart Tv డీల్ ను కూడా ఆఫర్ చేస్తోంది
ఫ్లిప్ కార్ట్ ఆఫర్ తో QLED టీవీని కేవలం రూ. 8,099 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు
జబర్దస్త్ టీవీ ఆఫర్: ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది మరియు ఈరోజు జబర్దస్త్ QLED Smart Tv డీల్ ను కూడా ఆఫర్ చేస్తోంది. వాస్తవానికి,ఈ ఆఫర్ ను ఈ త్వ తయారీ కంపెనీ నేరుగా ప్రకటించింది. ఈ ఆఫర్స్ తో ఈరోజు ఈ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో కేవలం 8 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈరోజు లభిస్తున్న ఈ జబర్దస్ ఆఫర్ స్మార్ట్ టీవీ డీల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
Surveyఏమిటా జబర్దస్త్ టీవీ ఆఫర్?
ప్రముఖ ఇండియన్ స్మార్ట్ టీవీ బ్రాండ్ Daiwa ఈ ఆఫర్ ను అందించింది. డైవా రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన బడ్జెట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘32G1Q’ పై ఈ జబర్దస్త్ డీల్ ను ప్రకటించింది.
ఇక ఈ స్మార్ట్ టీవీ డీల్ విషయానికి వస్తే, డైవా 32 ఇంచ్ క్యూలెడ్ టీవీ ఈరోజు 65% భారీ డిస్కౌంట్ తో రూ. 8,999 ధరకు లిస్ట్ అయ్యింది. Axis, RBL, BOB CARD మరియు Yes Bank కార్డ్స్ తో ఈ టీవీని కొనుగోలు చేసే వారికి రూ. 900 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 8,099 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు.
Also Read: Google Pixel 8 ఫోన్ పై భారీ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన Flipkart Big Shopping Utsav సేల్.!
Daiwa (32) QLED Smart Tv : ఫీచర్స్
ఈ డైవా 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HD Ready (1366 x 768) రిజల్యూషన్ మరియు ALLM ఫీచర్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి వుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5 GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి వుంది. ఈ టీవీ 2 HDMI, 2 USB, Optical, ARC, Earphone Out , బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ను కలిగి వుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీలో 20 W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Netflix, Prime Video తో సహా అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
