4K QLED Smart Tv ఈరోజు భారీ డిస్కౌంట్ తో చాలా చౌక ధరకే లభిస్తోంది. ఇండియన్ మార్కెట్ లో ఇటీవల విడుదలైన ఒక బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ టీవీ చాలా చవక ధరలో మంచి విజువల్స్ మరియు సౌండ్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈరోజు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
4K QLED Smart Tv : డీల్
Daiwa ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (43G1Q) టీవీ ఈరోజు ఈ ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఆఫర్స్ తో గొప్ప బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి 65% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 17,999 రూపాయల అతి తక్కువ ధరకు లిస్ట్ అయ్యింది.
ఈ ఫోన్ ను ఈ ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని ఈరోజు కేవలం రూ. 16,499 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. అంటే, కేవలం 40 ఇంచ్ FHD రేటుకే 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ అందుకోవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ కలిగిన 43 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ ను 4K రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ Netflix, Prime video, JioHotstar తో సహా చాలా OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డైవా టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో పాటు 16GB స్టోరేజ్ ని కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ డైవా స్మార్ట్ టీవీ 24 W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.