20 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త 50 ఇంచ్ 4K Smart Tv కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఈరోజు మంచి డీల్ ఒకటి అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు చాలా స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ చేస్తోంది. ఎంత తక్కువ ధరకు ఆఫర్ చేస్తుందంటే, కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అందుకోవచ్చు. మరి ఈ టీవీ డీల్ ఏమిటో, ఈ టీవీ కలిగిన ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా 50 ఇంచ్ 4K Smart Tv Big Deal?
Thomson యొక్క 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ను అందించింది. 2023 లో థాంసన్ OP MAX సిరీస్ నుంచి విడుదలైన 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 45% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 22,999 ధరకే సేల్ అవుతోంది. ఈ టీవీని SBI క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ థాంసన్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
ఈ థాంసన్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ థాంసన్ బిగ్ స్మార్ట్ టీవీ 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10+ సపోర్ట్ తో మంచి ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Frame-less డిజైన్ తో అంచులు లేకుండా పూర్తిగా స్క్రీన్ అందించింది మరియు చూడటానికి అందంగా కనిపిస్తుంది.
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు బాక్స్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ థాంసన్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ Netflix మరియు Prime Video తో సహా చాలా స్ట్రీమ్ మరియు గేమింగ్ యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.