సగం ధరకే లభిస్తున్న JBL సౌండ్ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన స్మార్ట్ టీవీ.!
సగం ధరకే లభిస్తున్న JBL సౌండ్ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన స్మార్ట్ టీవీ
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ జూన్ 2023 సేల్ బిగ్ డీల్
ఈ స్మార్ట్ టీవీ 102W హెవీ సౌండ్ అందించగల JBL స్పీకర్లను Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో కలిగి వుంది
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ జూన్ 2023 సేల్ నుండి సగం ధరకే లభిస్తున్న JBL సౌండ్ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన స్మార్ట్ టీవీ. ఏమిటా ఆ స్మార్ట్ టీవీ అఫర్ అనుకుంటున్నారా? అదే, 102W హెవీ సౌండ్ అందించ గల JBL సౌండ్ తో వచ్చిన Hisense యొక్క 55 ఇంచ్ 4K Dolby Vision స్మార్ట్ టీవీ. ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి అఫర్ ధరతో లభిస్తోంది. మరి ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ అఫర్ పైన ఓకే లుక్కేద్దామా.
SurveyHisense టీవీ పైన ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్లు ఏమిటి?
Hisense యొక్క Hisense యొక్క 55 ఇంచ్ 4K Dolby Vision స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ 55A7H టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 44% డిస్కౌంట్ తో రూ. 38,990 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీని HDFC లేదా Kotak బ్యాంక్ కార్డ్స్ మరియు EMI అప్షన్ తో కొనే వారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Hisense 4K Dolby Vision ఫీచర్లు ఏమిటి?
ఈ Hisense 55ఇంచ్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED గూగుల్ టీవీ సౌండ్ మరియు విజువల్స్ పరంగా మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ 3840 x 2160 రిజల్యూషన్ తో వస్తుంది మరియు Dolby Vision, HDR 10+ మరియు ALLM సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 102W హెవీ సౌండ్ అందించగల JBL స్పీకర్లను Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ టీవీ లో మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా వుంది. అంటే, HDMI , USB పోర్ట్, బ్లూటూత్ v5.1 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లతో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile