ఫ్లిప్ సేల్ బిగ్ టీవీ అఫర్: 39 ఇంచ్ FHD LED టీవీ సగం ధరకే లభిస్తోంది

ఫ్లిప్ సేల్ బిగ్ టీవీ అఫర్: 39 ఇంచ్ FHD LED టీవీ సగం ధరకే లభిస్తోంది
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్

FHD LED టీవీ డిస్కౌంట్ ధరతో లభిస్తోంది

మరిన్ని ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు

ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి లేటెస్ట్ 39 ఇంచ్ FHD LED టీవీ డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. 39 ఇంచ్ పెద్ద ఫుల్ హెచ్ డి  ఎల్ఇడి   టీవీని కేవలం 15 వేల కంటే తక్కువ ధరకే ధరకే పొందవచ్చు. అదనంగా, ICICI మరియు Axis క్రెడిట్ కార్డ్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికి 10% తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తున్న ఈ టీవీ 39 ఇంచ్ FHD LED టీవీ అఫర్ వివరాలను ఈ క్రింద చూడవచ్చు.

ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు CloudWalker Spectra (39 inch) Full HD LED TV  ని 44% డిస్కౌంట్ తో రూ.14,999 రూపాయల చవక ధరకే  సేల్ చేస్తోంది. ఎక్స్ ఛేంజ్ పైన భారీ తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను ప్రకటించింది. Buy From Here

CloudWalker Spectra: స్పెక్స్

ఈ క్లౌడ్ వాకర్ స్పెక్ట్రా 39 ఇంచ్ FHD LED TV స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 39 ఇంచ్ సైజులో FHD (1920 x 1080) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది.

సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 20W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు మంచి బాస్ సౌండ్ అందించగల Boom-Box స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు వైడ్ కలర్ గ్యాముట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo