భారీ డిస్కౌంట్ తో 8 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్.!

HIGHLIGHTS

మీ ఇంటికి తగిన స్మార్ట్ ఫోన్ తెచ్చుకోండి

8 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్

గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్న 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్

భారీ డిస్కౌంట్ తో 8 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్.!

మీ ఇంటికి తగిన స్మార్ట్ ఫోన్ కొనడానికి సేల్ కోసం ఎదురు చూస్తున్నారా? మీకోసమే ఈ గుడ్ న్యూస్. ఎటువంటి సేల్ కోసం ఎదురు చూసే అవసరం లేకుండానే భారీ డిస్కౌంట్ తో 8 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్ మీకోసం అందిస్తున్నాను. ఈరోజు అమెజాన్ నుండి గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్న 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

VW (32 inches) Smart TV
 
అఫర్ ధర : Rs.6,499

ఈ 32 అంగుళాల VW స్మార్ట్ టీవీ IPE  టెక్నాలజీ మరియు సినిమా జూమ్ తో వస్తుంది. అలాగే, 20W  బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 50% డిస్కౌంట్ తో Rs.6,499 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Kodak (32 inches) Smart TV 

అఫర్ ధర: రూ .7,499

ఈ కోడాక్ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 53% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ కోడాక్ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్, 2 USB మరియు 1VGA పోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Westinghouse (32 inches) Smart TV 

అఫర్ ధర: రూ .7,999

Westinghouse నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 47% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరకే పొందవచ్చు. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో వస్తుంది మరియు 30W స్పీకర్లతో పెద్ద సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo