అండర్ రూ. 25,000 బెస్ట్ QLED Smart Tv డీల్స్ కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

అండర్ రూ. 25,000 బెస్ట్ QLED Smart Tv డీల్స్

మీ కోసం ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ తీసుకొచ్చాము

ఈ రెండు స్మార్ట్ టీవీలు మంచి ఆఫర్ ధరలోనే లభిస్తున్నాయి

అండర్ రూ. 25,000 బెస్ట్ QLED Smart Tv డీల్స్ కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!

అండర్ రూ. 25,000 బెస్ట్ QLED Smart Tv డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ తీసుకొచ్చాము. రీసెంట్ గా జరిగిన అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ తర్వాత కూడా ఈ రెండు స్మార్ట్ టీవీలు మంచి ఆఫర్ ధరలోనే లభిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా బెస్ట్ ఫీచర్స్ మరియు క్యూలెడ్ స్క్రీన్ తో వస్తాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బెస్ట్ QLED Smart Tv డీల్స్ ఏమిటి?

ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఉంచి ఈ రెండు స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి Motorola 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కాగా రెండోది Philips యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ. ఈ రెండు స్మార్ట్ టీవీ డీల్స్ మరియు వివరాలు చూద్దాం.

Motorola 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ

మోటోరోలా యొక్క (43UHDGQMWSDQ) మోడల్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 48% భారీ డిస్కౌంట్ తో రూ. 25,999 ప్రైస్ లో లభిస్తోంది. ఈ టీవీపై రూ. 1750 రూపాయల Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 24,249 ఆఫర్ ధరలో లభిస్తుంది.

Motorola 43 QLED Smart Tv

ఈ టీవీ 43 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ ను 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్, 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. టీవీ 30W సౌండ్ అవుట్ పుట్, డాల్బీ ఆడియో మరియు 7 సౌండ్ మోడ్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Philips 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ

ఈ స్మార్ట్ టీవీ కోడోత్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 18% డిస్కౌంట్ తో కేవలం రూ. 26,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పైన కూడా రూ. 1,750 రూపాయల Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 25,249 ఆఫర్ ధరలో లభిస్తుంది.

Philips 43 QLED Smart Tv

ఇక ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 43 ఇంచ్ 4K UHD క్యూలెడ్ స్క్రీన్ ను 120 Hz HSR రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+, డాల్బీ విజన్ మరియు ఐ కేర్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీలో కూడా కంప్లీట్ కనెక్టివిటీ సపోర్ట్ వున్నాయి.

Also Read: UMANG యాప్ డేటా లీక్ నిజమేనా.. మరి మన డేటా పరిస్థితి ఏమిటి.!

ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ఈ రోజు అండర్ రూ. 25,000 ధరలో లభించే బెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్స్ గా నిలుస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile