Flipkart BBD Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 20 వేల బడ్జెట్ లో లభిస్తున్న 55 ఇంచ్ Smart Tv
Flipkart BBD Sale రెండో రోజుకు చేసుకుంది మరియు ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్స్ ఆఫర్ చేస్తోంది
ఈ సేల్ నుంచి ఈరోజు పెద్ద స్మార్ట్ టీవీలు సైతం భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి
20 వేల బడ్జెట్ లో లభిస్తున్న 55 ఇంచ్ Smart Tv ఈరోజు ఇక్కడ అందిస్తున్నాము
Flipkart BBD Sale రెండో రోజుకు చేసుకుంది మరియు ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుంచి ఈరోజు పెద్ద స్మార్ట్ టీవీలు సైతం భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన GST 2.0 రీఫార్మ్ టాక్స్ స్లాబ్ తో టీవీ ధరలు బాగా తగ్గిపోయాయి. ఇది కాకుండా పండుగ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీలు మరింత చవక ధరలో లభిస్తున్నాయి. వీటిలో భారీ డిస్కౌంట్ 20 వేల బడ్జెట్ లో లభిస్తున్న 55 ఇంచ్ Smart Tv ఈరోజు ఇక్కడ అందిస్తున్నాము.
SurveyFlipkart BBD Sale 55 ఇంచ్ Smart Tv: డీల్స్
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు ఈ బెస్ట్ డీల్స్ అందించింది. వీటిలో, TCL U65 (55) ఇంచ్ స్మార్ట్ టీవీ మరియు Coocaa Y74 Plus (55) స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ తో కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీ ఆఫర్ ధర మరియు ఫీచర్స్ ఇక్కడ చూడవచ్చు.
Coocaa Y74 Plus (55) Smart Tv
కూకా 2025 లో అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ Y74 Plus ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన 68% భారీ డిస్కౌంట్ తో రూ. 19,999 ధరకు లిస్ట్ అయ్యింది. ఈ టీవీని Axis మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 18,249 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ టీవీ ఆల్ టైమ్ తక్కువ ధరకు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందుబాటులో ఉంది.

ఈ కూకా స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 55 ఇంచ్ LED ప్యానల్ ను 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, HLG మరియు MEMC వంటి ఫీచర్స్ తో మంచి కలర్ ఫుల్ స్మూత్ విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 32GB స్టోరేజ్, బిల్ట్ ఇన్ Wi-Fi, ఈథర్నెట్, HDMI, USB, ఆప్టికల్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ బిగ్ డిస్కౌంట్ అందుకోండి.!
iFFALCON by TCL (55) స్మార్ట్ టీవీ
ఇది TCL సబ్ బ్రాండ్ ఐఫాల్కన్ అందించిన స్మార్ట్ టీవీ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 68% భారీ డిస్కౌంట్ తో రూ. 22,999 ధరతో సేల్ అవుతోంది. ఈ టీవీ పై కూడా Axis మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,750 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 21,249 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
ఈ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన HVA ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకర్షణీయమైన డిజైన్ లో ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఇది డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB, HDMI,LAN మరియు AV IN వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.