ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ 50 ఇంచ్ Smart Tv డీల్స్ ఇవే.!

HIGHLIGHTS

50 ఇంచ్ Smart Tv ఆఫర్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్

గతంతో పోలిస్తే, ప్రస్తుతం స్మార్ట్ టీవీ రేట్లు బాగా తగ్గాయి

అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లు అందిస్తున్న బెస్ట్ 50 ఇంచ్ Smart Tv డీల్స్

ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ 50 ఇంచ్ Smart Tv డీల్స్ ఇవే.!

పెద్ద సైజులో వుండే బిగ్ స్క్రీన్ 50 ఇంచ్ Smart Tv ఆఫర్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. గతంతో పోలిస్తే, ప్రస్తుతం స్మార్ట్ టీవీ రేట్లు బాగా తగ్గిన విషయం తెలిసందే. అయితే, అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లు అందిస్తున్న తగ్గింపు మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో పెద్ద టీవీలు కూడా మరింత చవక ధరకే లభిస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart బెస్ట్ 50 ఇంచ్ Smart Tv ఆఫర్

ఫ్లిప్ కార్ట్ ఈరోజు MOTOROLA EnvisionX 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (43UHDGQMWSTQ) ని 51% డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ డీల్ ను ఫ్లిప్ కార్ట్ బిగ్ బాచాత్ సేల్ నుండి అందించింది. ఈ టీవీని HDFC, BOBCARD మరియు HSBC బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1500 నుంచి రూ. 2,000 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ మోటోరోలా QLED Ultra HD స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ MediaTek 9602 ప్రోసెసర్ తో పని పని చేస్తుంది మరియు Android 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది. ఈ టీవీ Dolby Atmos సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Also Read: vivo Y200 Pro 5G: అతి సన్నని 3D Curved Display తో మే 21న వస్తున్న వివో కొత్త ఫోన్.!

Amazon బెస్ట్ 50 ఇంచ్ Smart Tv ఆఫర్

అమెజాన్ ఇండియా నుండి ఈరోజు Blaupunkt (50 inches) సైబర్ సౌండ్ G2 సిరీస్ 4K స్మార్ట్ టీవీ మంచి డిస్కౌంట్ తో రూ. 25,999 ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని HDFC Bank క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో వారికి రూ.1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Amazon Best 50 inch Smart Tv Offer
Amazon Best 50 inch Smart Tv Offer

ఈ Blaupunkt 50 ఇంచ్ స్మార్ట్ టీవీ HDR10+ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ లో HDMI, USB, బ్లూటూత్ మరియు Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ టీవీ 16 GB ఇంటర్నల్ మెమొరీతో వస్తుంది మరియు మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగి 60W హెవీ సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo