ఈ దీపావళికి 4K UHD స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ బెస్ట్ డీల్స్..!
భారీ ఆఫర్లతో లభిస్తున్న 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్
43 to 55-ఇంచ్ వరకూ పెద్ద 4K టీవీలను తక్కువ ధరలోనే పొందవచ్చు
అమెజాన్ ఎక్స్ ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్
ఈ దీపావళి పండుగకు ఒక మంచి 4K UHD స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తున్న 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్ పరిశీలించవచ్చు. ఈ సేల్ నుండి మంచి ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ 43 ఇంచ్ నుండి 55-ఇంచ్ వరకూ పెద్ద 4K స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరలోనే పొందవచ్చు. అమెజాన్ ఎక్స్ ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్లను ఇక్కడ చూడవచ్చు.
Surveyఅధనంగా, AxisCiti మరియు IndusInd బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
iFFALCON (43 inches) 4K UHD Smart TV
అమెజాన్ అఫర్ ధర: రూ .27,999
అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Redmi (50 inches) 4K Ultra HD
అఫర్ ధర : Rs.32,999
ఈ 50 అంగుళాల Redmi 4K Ultra HD గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగలదు. ఈ టీవీ Dolby Vision మరియు Dolby Audio తో మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లు మరియు Vivid Picture Engine తో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి 30W స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ సేల్ నుండి కేవలం Rs.40,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Vu (55 inches) 4K Ultra HD Smart TV
అమెజాన్ డీల్ ధర: రూ .38,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 56,000 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి అందించిన డిస్కౌంట్ తో కేవలం రూ. 38,999 రూపాయల డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు 30% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ Vu 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీని అఫర్ ధరతో ఈ అమెజాన్ సేల్ నుండి కొనడానికి Buy From Here పైన నొక్కండి.
TCL (55 inches) 4K Ultra HD Smart LED TV
అమెజాన్ డీల్ ధర: రూ .39,990
అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 1 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile