మంచి డిస్కౌంట్ తో 17 వేలకే లభిస్తున్న 4K Smart Tv డీల్ గురించి తెలుసా.!

HIGHLIGHTS

ఈరోజు ఇదే బడ్జెట్ ధరలో 4K Smart Tv అందుకోవచ్చు

భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది

ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేయండి

మంచి డిస్కౌంట్ తో 17 వేలకే లభిస్తున్న 4K Smart Tv డీల్ గురించి తెలుసా.!

17 వేల రూపాయల బడ్జెట్ లో సాధారణంగా FHD స్మార్ట్ టీవీ మాత్రమే లభిస్తుంది. అయితే, ఈరోజు ఇదే బడ్జెట్ ధరలో 4K Smart Tv అందుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ నుంచి అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో కొత్త టీవీ కోసం సెర్చ్ చూస్తుంటే, ఈరోజు లభిస్తున్న ఈ బ్స్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా బెస్ట్ 4K Smart Tv ఆఫర్?

మోటోరోలా ఇటీవల EnvisionX సిరీస్ నుంచి లాంచ్ చేసిన 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ (43UHDGDMBSXP) ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ నుంచి ఈరోజు ఈ టీవీ పై అముఞ్చి డిస్కౌంట్ అందించడమే కాకుండా భారీ బ్యాంక్ ఆఫర్ కూడా అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఇంత చవక ధరకు లభిస్తుంది.

ఇక ఈ టీవీ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ మోటోరోలా 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ 61% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ టీవీ రూ. 18,999 ధరకే లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని HDFC క్రెడిట్/డెబిట్ కార్డ్ మరియు BOBCARD EMI తో కొనుగోలు చేసే వారికి ఈ టీవీ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 17,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.

Also Read: Samsung Galaxy M56 5G: అతి సన్నని డిజైన్ మరియు ట్రిపుల్ AI కెమెరాతో వస్తోంది.!

MOTOROLA 4K Smart Tv

ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ MediaTek 9602 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2GB ర్యామ్ తో పాటు 16GB అంతర్గత స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

MOTOROLA 4K Smart Tv

ఈ మోటోరోలా 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ Dolby Audio మరియు DTS సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 20W సౌండ్ అందించే బాక్స్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూ టూత్, USB, HDMI వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా సామ్రాట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo