లేటెస్ట్ Samsung QLED స్మార్ట్ టీవీ ఈరోజు మొదలైన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకుంది. బడ్జెట్ ధరలో శామ్సంగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి లభిస్తున్న ఈ బిగ్ డీల్ ను పరిశీలించవచ్చు. బెజెల్ లెస్ డిజైన్ మరియు స్టన్నింగ్ ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ అందించిన ఆఫర్స్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale Samsung QLED Smart Tv :డీల్స్
శామ్సంగ్ లేటెస్ట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ QA55QEF1AULXL పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ టీవీ మార్కెట్ లో రూ. 54,990 ధరతో లాంచ్ అవ్వగా, అమెజాన్ సేల్ నుంచి రూ. 2,000 డిస్కౌంట్ తో రూ. 52,990 ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ సేల్ నుంచి రూ. 4,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
ఈ స్మార్ట్ టీవీ పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీని HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని రూ. 47,490 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన Quantum HDR స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+, సుప్రీమ్ UHD డిమ్మింగ్ మరియు మెగా కాంట్రాస్ట్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Q4 AI Processor తో పని చేస్తుంది మరియు IoT సెన్సార్ సపోర్ట్ తో కూడా జతగా వస్తుంది.
ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ టోటల్ 20 W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ సౌండ్ లైట్ వంటి ఫీచర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ HDMI eARC, HDMI-CEC, Wi-Fi 5, బ్లూటూత్ 5.2 మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.