Amazon Sale నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ ను అందించింది. 2025 సమ్మర్ సీజన్ సందర్భంగా అందించిన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈ డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన ఈ సమ్మర్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది మరియు గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ తో 7 వేలకే లభిస్తున్న Dolby Atmos 2.1.2 సౌండ్ బార్ మనం చూడనున్నాము.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale Dolby Atmos 2.1.2 : డీల్
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మొదటి ఈరోజు ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను అందించింది. అదేమిటంటే, ఇటీవల బడ్జెట్ ధరలో GoVo లాంచ్ చేసిన బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సమ్మర్ సేల్ నుంచి మరింత తక్కువ ధరకు అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు 72% భారీ డిస్కౌంట్ తో రూ. 8,499 ధరకే లిస్ట్ అయ్యింది.
అదనంగా ఈ గోవో సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 849 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 7,650 ధరకే అందుకోవచ్చు. Buy From Here
ఈ గోవో సౌండ్ బార్ 2.1.2 సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఓవరాల్ స్పీకర్ల సెటప్ విషయానికి వస్తే, ఇందులో పైన రెండు స్పీకర్లు మరియు ముందు రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సపరేట్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 6.5 ఇంచ్ సబ్ ఉఫర్ ను DSP (డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్) సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
ఈ గోవో సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 2.1.2 ఛానల్ సపరేషన్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), AUX, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ 5.3 లేటెస్ట్ వెర్షన్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.