Amazon Sale ధమాకా ఆఫర్: 23 వేలకే బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

Amazon Sale 2024 నుండి ధమాకా ఆఫర్ ను అనౌన్స్ చేసింది

23 వేలకే బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశం

25 వేల లోపలే 55 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ఇంటికి తెచ్చుకునే అవకాశం

Amazon Sale ధమాకా ఆఫర్: 23 వేలకే బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv అందుకోండి.!

Amazon Sale 2024 నుండి ధమాకా ఆఫర్ ను అనౌన్స్ చేసింది. 23 వేలకే బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశాన్ని అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి అందించింది. అమేజాన్ తీసుకు వచ్చిన ఈ పండుగ సేల్ నుండి అందించిన ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ నిజంగా అద్భుతమైన ఆఫర్ అని చెప్పొచ్చు. 25 వేల లోపలే 55 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ఇంటికి తెచ్చుకునే అవకాశం ఈ సేల్ నుండి అమేజాన్ అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Sale 55 ఇంచ్ Smart tv offer

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అందిస్తోంది అమేజాన్. ప్రముఖ బ్రాండ్ ఐఫాల్కన్ యొక్క పెద్ద 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని 68% అతిభారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 రూపాయల డిస్కౌంట్ ధరకే అందిస్తోంది. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ ని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1500 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అంటే, ఈ ఐఫాల్కన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ నుండి కేవలం రూ. 22,499 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీని ఆఫర్ల ధరకే కొనడానికి Buy From Here పైన క్లిక్ చెయ్యండి.

Also Read : Amazon Sale 2024: ఎన్నడూ చూడనంత చవక ధరకే Nokia G42 5G సేల్.!

iFFALCON 55 ఇంచ్ స్మార్ట్ టీవీ స్పెక్స్

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజులో వస్తుంది మరియు 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 64-bit క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB RAM + 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లో 3HDMI, 2 USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు ఆప్టికల్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.

Amazon Sale 55 inch Smart tv offer

ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు డైనమిక్ కలర్ ఎన్హెన్స్ మెంట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీలో Dolby Audio సపోర్ట్ కలిగి 24W సౌండ్ అందించ గల స్పీకర్లు ఉన్నాయి. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 4K Upscaling మరియు Micro Dimming ఫీచర్ ను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo