Sony బిగ్ Dolby Smart Tv పై బిగ్ దివాళి డీల్ అందించిన అమెజాన్.!
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Sony యొక్క స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది
బిగ్ డీల్స్ తో సోనీ బిగ్ 55 ఇంచ్ Dolby Smart Tv ఈరోజు బెస్ట్ ధరలో లభిస్తోంది
ఈ బెస్ట్ 55 ఇంచ్ సోనీ స్మార్ట్ టీవీ డీల్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాను
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Sony యొక్క స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. అమెజాన్ ఇండియా కొత్తగా అందించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి అమెజాన్ ప్రకటించిన ఆఫర్స్ తో ఈ అవకాశం అందించింది. ఈ బిగ్ డీల్స్ తో సోనీ బిగ్ 55 ఇంచ్ Dolby Smart Tv ఈరోజు బెస్ట్ ధరలో లభిస్తోంది. అమెజాన్ అందించిన ఈ బెస్ట్ 55 ఇంచ్ సోనీ స్మార్ట్ టీవీ డీల్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాను.
SurveySony Dolby Smart Tv : ఆఫర్
సోనీ బ్రావియా 2 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన 48% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 51,490 ధరతో అయ్యింది. కేవలం ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీని HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

పైన తెలిపిన ఈ రెండు ఆఫర్స్ తో ఈ సోని 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 49,740 రూపాయల ఆఫర్ రేటుకే లభిస్తుంది. 50 వేల కంటే తక్కువ ఆఫర్ ధరలో ఈ సోని 55 ఇంచ్ స్మార్ట్ టీవీ లభించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరలో అందుకోవడానికి Buy From Here పై క్లిక్ చేయండి.
Also Read: Amazon Sale నుంచి 6 వేలకే 4K కెమెరా కలిగిన 5G స్మార్ట్ ఫోన్ అందుకోండి.!
Sony Dolby Smart Tv : ఫీచర్స్
ఈ నీ BRAVIA 2 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బెస్ట్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 4K Processor X1 తో పని చేస్తుంది మరియు HDR 10 తో పాటు HLG సపోర్ట్ కలిగి గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు 4K X-Reality PRO, లైవ్ కలర్ మరియు మోషన్ ఫ్లో XR 100 వంటి ఫీచర్స్ మరింత ఆకట్టుకునే విజువల్స్ ఆఫర్ చేస్తుంది.
సౌండ్ పరంగా, ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 20W సౌండ్ అందించే రెండు ఓపెన్ బఫెల్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ తో పాటు సినిమాటిక్ డాల్బీ ఆడియో సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HMDI, USB, బ్లూటూత్, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు మరిన్ని కనెక్టవిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.