6 వేలకే బ్రాండ్ న్యూ 32 ఇంచ్ Smart Tv డీల్స్ ఆఫర్ చేస్తున్న అమెజాన్ సేల్.!
అమెజాన్ సేల్ ఈరోజు మంచి Smart Tv డీల్స్ ఆఫర్ చేస్తోంది
6 వేల రూపాయల బడ్జెట్ లోనే బ్రాండ్ న్యూ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ
రెండు స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ తో ఈ బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు మంచి Smart Tv డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఎంత గొప్ప ఆఫర్లు అంటే, కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ లోనే బ్రాండ్ న్యూ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ పొందవచ్చు. 6 వేల బడ్జెట్ లో 32 ఇంచ్ పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని ఎదురు చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి.
Surveyఅమెజాన్ Smart Tv డీల్స్
అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు రెండు స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ తో ఈ బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ఒకే బ్రాండ్ నుంచి వచ్చిన స్మార్ట్ టీవీలు. ఈ రెండు స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇప్పుడు చూద్దాం.

VW 32 ఇంచ్ Smart Tv
ఆఫర్ ధర : రూ. 6,299
ఈ VW 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఈరోజు 57% డిస్కౌంట్, రూ. 300 రూపాయల డిస్కౌంట్ మరియు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లతో కలిపి రూ. 6,299 డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC, Indusind, BOBCARD మరియు HSBC బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనేవారికి ఈ 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HD Ready స్క్రీన్, 20W సౌండ్ అవుట్ పుట్ మరియు బిల్ట్ ఇన్ WiFi తో సహా అన్ని కనెక్టివిటీ ఆప్షన్ లతో ఈ టీవీ వస్తుంది. Buy From Here
Also Read: Amazon GIF ఆఫర్: 5 వేలకే బ్రాండెడ్ 5.1 ఛానల్ Soundbar అందుకోండి.!
VW 32 ఇంచ్ Smart Tv
ఆఫర్ ధర : రూ. 6,299
ఈ స్మార్ట్ టీవీ కూడా మంచి ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ కూడా ఈరోజు 56% భారీ డిస్కౌంట్ తో, రూ. 500 కూపన్ డిస్కౌంట్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ టీవీ పైన కూడా తెలిపిన తెలిపిన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది, ఈ టీవీ Linux OS పై నడుస్తుంది, ఫ్రేమ్ లెస్ డిజైన్, మంచి స్క్రీన్ మరియు అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. Buy From Here
Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile