Amazon Sale చివరి ఈరోజు LG QNED స్మార్ట్ టీవీ పై ధమాకా ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

Amazon Sale ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది

అమెజాన్ ఈరోజు LG QNED పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లను అనౌన్స్ చేసింది

కొత్త టీవీ కొనడానికి చూస్తున్న వారు ఈ LG స్మార్ట్ టీవీ ఆఫర్ ను పరిశీలించవచ్చు

Amazon Sale చివరి ఈరోజు LG QNED స్మార్ట్ టీవీ పై ధమాకా ఆఫర్ అందుకోండి.!

Amazon Sale చివరి రోజుకు చేరుకుంది మరియు ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. ఈ సేల్ ను నుంచి అమెజాన్ ఈరోజు LG QNED పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లను అనౌన్స్ చేసింది. ఈ దీపావళి పండుగకు బ్రాండెడ్ QLED స్మార్ట్ టీవీ కొనాలని చేసే వారికోసం ఈ ఈరోజు ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ అందుబాటులో వుంది. కొత్త టీవీ కొనడానికి చూస్తున్న వారు ఈ LG స్మార్ట్ టీవీ ఆఫర్ ను పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Sale LG QNED Deal

అమెజాన్ దివాళీ స్పెషల్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అంటే, అమెజాన్ అందించిన ఈ అఫర్ ఈరోజు మాత్రమే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లతో చవక ధరకు లభిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ డీల్స్ విషయానికి వస్తే, ఈ LG 43 ఇంచ్ క్యూనెడ్ ఈ టీవీ ఈరోజు 44% డిస్కౌంట్ తో రూ. 47,990 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. అనేటికాదు ఈ టీవీ పై రూ. 5,000 కూపన్ డిస్కౌంట్ ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా ఈ టీవీ పై ICICI, Axis, IDFC, BOBCard బ్యాంక్ రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ టీవీని రూ. 41,490 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. Buy From Here

Also Read: BSNL Diwali Offer: పండుగ సందర్భంగా వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ పై డిస్కౌంట్ అందుకోండి.!

LG QNED (43 inch) : ఫీచర్స్

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ α5 AI Processor 4K Gen6 తో పని చేస్తుంది మరియు 1.5GB ర్యామ్ తోపాటు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, HGIG సపోర్ట్ కలిగిన QNED స్క్రీన్ తో అద్భుతమైన విజువల్స్ ను అందిస్తుంది.

Amazon Sale

ఈ టీవీ Dolby Digital మరియు AI Sound Pro (Virtual Surround 5.1.2 up-mix) సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ HDMI, USB, ఆప్టికల్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo