అమెజాన్ లాస్ట్ డే బడ్జెట్ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ అందుకోండి
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లాస్ట్ డే ఆఫర్స్
బడ్జెట్ స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్
బ్యాంక్ ఆఫర్లతో పాటుగా ఇతర లాభాలను పొందవచ్చు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అమెజాన్ సేల్ చివరి రోజున బడ్జెట్ స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అందించింది. మీ ఇంటికి తగిన ఫీచర్లట్ మరియు చాలా తక్కువ బడ్జెట్ ధరలోనే ఒక మంచి స్మార్ట్ టీవీని ఈ సేల్ నుండి ఈరోజు మీరు పొందవచ్చు. ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పాటుగా ఇతర లాభాలను పొందవచ్చు. ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
SurveyiFFALCON (32 inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.14,999
iFFALCON నుండి 2021 లో లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి 44% డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.14,999 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, HDR 10 సపోర్ట్ Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Kodak (32 Inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.13,999
కోడాక్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ప్రైమ్ డే నుండి గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kodak స్మార్ట్ టీవీ కేవలం రూ.13,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 24W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
eAirtec (32 inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.11,350
eAirtec నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి 19% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.11,350 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 1HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది. 20W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Kevin (32 Inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.12,999
Kevin నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ పైన 32% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kevin స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Kevin స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, మ్యూజిక్ ఈక్వలైజర్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile