అమెజాన్ సేల్ చివరి రోజు భారీ డిస్కౌంట్ తో 18 వేలకే లభిస్తున్న బెస్ట్ QLED Smart Tv.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ చివరి రోజుకు చేరుకుంది

మే 1 నుంచి మొదలై 8 రోజులు కొనసాగిన ఈ బిగ్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది

ఈరోజు గొప్ప QLED Smart Tv ఒకటి ప్రకటించింది

అమెజాన్ సేల్ చివరి రోజు భారీ డిస్కౌంట్ తో 18 వేలకే లభిస్తున్న బెస్ట్ QLED Smart Tv.!

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ చివరి రోజుకు చేరుకుంది. మే 1 నుంచి మొదలై 8 రోజులు కొనసాగిన ఈ బిగ్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అందుకే, అమెజాన్ ఈరోజు భారీ డీల్స్ మరియు ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ సేల్ నుంచి ఈరోజు గొప్ప QLED Smart Tv ఒకటి ప్రకటించింది. కొత్త స్మార్ట్ టీవీ కొనడానికి చూస్తున్న వారు అమెజాన్ ఈరోజు అందించిన ఈ డీల్ ను పరిశీలించవచ్చు. ఈ టీవీ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి అన్ని ఆఫర్లు కలుపుకొని కేవలం 18 వేల రూపాయల బడ్జెట్లోనే లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా QLED Smart Tv ఆఫర్?

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ కొడాక్ యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ అందించిన ఆఫర్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. కొడాక్ 43 ఇంచ్ టీవీ మోడల్ నెంబర్ (43MT5055) పై అమెజాన్ ఈరోజు 36% భారీ డిస్కౌంట్ అందించి రూ. 20,499 ఆఫర్ ప్రైస్ తో సేల్ చేస్తోంది.

అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ సేల్ నుంచి HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 18,749 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. Buy From Here

Kodak QLED Smart Tv : ఫీచర్స్

ఈ కొడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ QLED ప్యానల్ ను 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HLG మరియు MEMC సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

Kodak QLED Smart Tv

ఈ కొడాక్ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో అందించిన రెండు స్పీకర్లతో టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో సహా అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: అండర్ రూ. 15,000 బడ్జెట్ లో Amazon Sale ఆఫర్ చేస్తున్న బెస్ట్ Refrigerator డీల్స్.!

ఈ కొడాక్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి కేవలం 18 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile